AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Release: సినిమాల జాతర ఒకే రోజు ఏకంగా 28 సినిమాలు.. మళ్లీ పెళ్లితో సహా ఆ మూవీస్ కూడా..

థియేటర్స్ లో ఆకట్టుకొని సినిమాలు కూడా ఓటీటీల్లో మంచి వీక్షణలు అందుకుంటున్నాయి. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో ఆకట్టుకోవడం కోసం వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవుతున్నాయి.

OTT Release: సినిమాల జాతర ఒకే రోజు ఏకంగా 28 సినిమాలు.. మళ్లీ పెళ్లితో సహా ఆ మూవీస్ కూడా..
Ott Movies
Rajeev Rayala
|

Updated on: Jun 22, 2023 | 11:56 AM

Share

ఓటీటీ రచ్చ కొనసాగుతుంది. వారాంతం వచ్చిందనంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో ఆకట్టుకొని సినిమాలు కూడా ఓటీటీల్లో మంచి వీక్షణలు అందుకుంటున్నాయి. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో ఆకట్టుకోవడం కోసం వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇక ఈ వారం సినిమాలు,   ఏకంగా 28 వరకు రిలీజ్ కానున్నాయి. ఈ వారం ఏ ఏ సినిమాలు వీటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే..

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న.. అవ్వబోతున్న సినిమాలు ఇవే..

టీకూ వెడ్స్ షేరు – హిందీ కళువెత్తి మూర్కన్ – తమిళ్ పొన్నియిన్ సెల్వన్ – హిందీ జాన్ విక్ 4 – ఇంగ్లీష్ ద పీటర్ క్రౌచ్ ఫిల్మ్ – ఇంగ్లీష్ కొండ్రాల్ పావమ్ – తమిళ్

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఇవే

ద ఫెర్ఫెక్ట్ ఫైండ్ – ఇంగ్లీష్ ఐ నంబర్: జోజీ గోల్డ్ – ఇంగ్లీష్ తీర కాదల్ – తమిళ త్రిశంకు – మలయాళ త్రూ మై విండో – ఇంగ్లీష్ క్యాచింగ్ కిల్లర్స్ సీజన్ 3 – ఇంగ్లీష్ సోషల్ కరెన్సీ – హిందీ స్లీపింగ్ డాగ్ – ఇంగ్లీష్ గ్లామరస్ – ఇంగ్లీష్ స్కల్ ఐలాండ్ – ఇంగ్లీష్

ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు

మళ్లీ పెళ్లి – తెలుగు ఇంటింటి రామాయణం – తెలుగు జాన్ లూథర్ – తమిళ్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న సినిమాలు

జాగ్డ్ మైండ్ – ఇంగ్లీష్ కేరళ క్రైమ్ ఫైల్స్ – తెలుగు వరల్డ్స్ బెస్ట్ – ఇంగ్లీష్

జీ5 సినిమాలు సిరీస్ లు

ద కేరళ స్టోరీ – తెలుగు కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ – హిందీ

సోనీ లివ్

ఏజెంట్ – తెలుగు కఫాస్ – హిందీ జియో సినిమా

అసెక్ – హిందీ

అడ్డా టైమ్స్

ఫ్లై ఓవర్ – బెంగాలీ

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్