Prabhas Salaar Teaser: దిమ్మతిరిగే అప్డేట్.. సలార్ టీజర్ వస్తోంది..!
నిన్న మొన్నటి వరకు .. ఆదిపురుష్ సినిమాతో.. ఓ రేంజ్‌లో బజ్ చేసిన పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇక మరో సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రాముని రూపంలో సోషల్ మీడియా మొత్తం వెలిగిపోయిన ఈ హీరో..
నిన్న మొన్నటి వరకు .. ఆదిపురుష్ సినిమాతో.. ఓ రేంజ్‌లో బజ్ చేసిన పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇక మరో సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రాముని రూపంలో సోషల్ మీడియా మొత్తం వెలిగిపోయిన ఈ హీరో.. ఇప్పుడు తన రెబలింగ్ ఏ రేంజ్లో ఉండనుందో చూపించబోతున్నారు. అందర్నీ షాక్ అయ్యేలా.. షేక్ చేసేలా.. తన ఊర మాసు యాక్షన్ అవతార్ను… ఇక మన ముందు ఆవిష్కిరిచంబోతున్నారు. ఎస్ ! వివాదాల మధ్యలో.. ప్రభాస్ క్రేజ్ ఎఫెక్ట్ తో… డివైడ్ టాక్‌తో కూడా…. ఓ పక్క ఆదిపురుష్ మూవీ రన్ అవుతున్న వేళ… తాజాగా ప్రభాస్ నెక్ట్స్ పాన్ ఇండియన్ మూవీ సలార్ నుంచి ఓ టాక్ బయటికి వచ్చింది. ఈ మూవీ టీజర్ జులై7 శుక్రవారం రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారనే ఇన్‌సైడ్ టాక్ నెట్టింట లీకైంది. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆదిపురుష్ చూసి ఫీలవుతున్న ఫ్యాన్స్‌కు.. ప్రభాస్ మాస్ టీజర్ ఆన్ ది వే అనే న్యూస్ విపరీతంగా కిక్కిస్తోంది. ఇదే విషయాన్ని ట్విట్టర్లో వైరల్ అయ్యేలా.. సలార్ మేనియాను పీక్ లోకి తీసుకెళ్లేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!