Sai Dharam Tej: విరూపాక్ష తర్వాత పూర్తిగా రూట్ మార్చిన తేజ్.. నెక్స్ట్ ఏంటంటే.?

Sai Dharam Tej: విరూపాక్ష తర్వాత పూర్తిగా రూట్ మార్చిన తేజ్.. నెక్స్ట్ ఏంటంటే.?

Anil kumar poka

|

Updated on: Jun 23, 2023 | 8:44 AM

పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా విరూపాక్ష సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కల్లెక్షన్ ల వర్షం కురిపించింది.

పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా విరూపాక్ష సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కల్లెక్షన్ ల వర్షం కురిపించింది. హీరోయిన్ సంయుక్త మీనన్ తన నటనతో మంచి పేరు , అవకాశాలను సొంత చేసుకుంది. ఇక ఇప్పుడు తేజ్ సరికొత్తగా రానున్నాడు. తేజ్ ఏ సినిమా చేస్తున్నడన్నదాని పై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే తేజ్ కొత్తరకం స్క్రిప్ట్స్ తో కమర్షిల్ మూవీస్ వైపు ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!