Chiranjeevi : మీ పోరాటాలకు,త్యాగాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాం.. మెగాస్టార్ ఎమోషన్ ట్వీట్

స్వతంత్ర దినోత్సం సందర్భంగా మువ్వనేల రెపరెపలాడుతోంది. ప్రముఖులు జాతీయ జెండాను ఎగరవేసి సంబరాలు చేసుకుంటున్నారు.

Chiranjeevi : మీ పోరాటాలకు,త్యాగాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాం.. మెగాస్టార్ ఎమోషన్ ట్వీట్
Megastar
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 15, 2021 | 11:56 AM

Chiranjeevi : స్వతంత్ర దినోత్సం సందర్భంగా మువ్వనేల రెపరెపలాడుతోంది. ప్రముఖులు జాతీయ జెండాను ఎగరవేసి సంబరాలు చేసుకుంటున్నారు. సొషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ  మేరకు ఆయన ట్విట్టర్‌‌‌‌లో ఓ పోస్ట్ చేశారు. ‘అందరికీ 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!  స్వాతంత్య్రా సాధనకు కృషి చేసిన ఎంతో మంది వీరులకు, వారి పోరాటాలకు,త్యాగాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. మీరిచ్చిన ఈ బహుమతి ఎంతో అమూల్యమైనది.” అంటూ రాసుకొచ్చారు మెగాస్టార్.

ఇక ఇప్పటికే పలువురు సినిమాతారలు కూడా జెండాను ఎగరవేసి స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆఫిస్‌‌‌‌లో జండాను ఆవిష్కరించారు. అనంతరం దేశం గురించి, పోరాట యోధుల గురించి ఆయన ప్రసంగించారు. ఇక సినిమాలు విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అలాగే పవన్ బీమ్లానాయక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా రానా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh : సంచలన నిర్ణయంతో షాక్ ఇచ్చిన బండ్ల గణేష్.. అభిమానులకు భారీ నిరాశ

Bigg Boss 5: ఈసారి బిగ్‌బాస్‌ బజ్‌కు హోస్ట్‌గా వ్యవహరించేంది ఎవరో తెలుసా.? లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బోల్డ్‌ బ్యూటీ.

Vijay’s Beast : బీస్ట్ సినిమాకు బెస్ట్ బిజినెస్.. భారీ ధరకు అమ్ముడు పోయిన దళపతి విజయ్ సినిమా ఓటీటీ రైట్స్

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా