Bandla Ganesh : సంచలన నిర్ణయంతో షాక్ ఇచ్చిన బండ్ల గణేష్.. అభిమానులకు భారీ నిరాశ

బండ్ల గణేష్ ఈ పేరుకు మనదగ్గర మంచి క్రేజ్ ఉంది. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌‌‌లో రాణిస్తున్న బండ్ల గణేష్.. ఆ ఆమధ్య రాజకీయాల్లోకి కూడా వెళ్ళారు.

Bandla Ganesh : సంచలన నిర్ణయంతో షాక్ ఇచ్చిన బండ్ల గణేష్.. అభిమానులకు భారీ నిరాశ
Ganesh Bandla
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 16, 2021 | 10:11 PM

Bandla Ganesh : బండ్ల గణేష్ ఈ పేరుకు మనదగ్గర మంచి క్రేజ్ ఉంది. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌‌‌లో రాణిస్తున్న బండ్ల గణేష్.. ఆ ఆమధ్య రాజకీయాల్లోకి కూడా వెళ్ళారు. ఆ తర్వాత తనకు రాజకీయాలు సరిపడవు అని తెలిసి తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు. నిర్మాతగా బండ్ల  ‘ఆంజనేయులు’ ‘తీన్ మార్’ ‘గబ్బర్ సింగ్’ ‘ఇద్దరమ్మాయిలతో’ ‘గోవిందుడు అందరివాడేలే’ ‘బాద్ షా’ ‘టెంపర్’ వంటి సినిమాలను నిర్మించారు. తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చిన్న పాత్రలో కనిపించి నవ్వులు పూయించారు. ఇక ఇప్పుడు నిర్మాతగా తన దేవర పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్‌‌‌తో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి. తాజాగా బండ్ల గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు బండ్ల గణేష్.

సోషల్ మీడియాలో యాక్టివ్‌‌‌గా ఉండే బండ్ల. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలతోపాటు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్స్‌‌‌‌ను అందిస్తుంటారు. బండ్లకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. ట్వీట్స్ చేయడంలో అప్పుడప్పుడు తడబడుతూ నెటిజన్స్ ట్రోల్స్‌‌‌‌కు బలవుతూ ఉంటారు. అయితే త్వరలోనే తాను సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పనున్నటు ప్రకటించి షాక్ ఇచ్చారు. ”త్వరలో ట్విట్టర్ కి గుడ్ బై చెప్పేస్తా.. వివాదాలు వద్దు. నా జీవితంలో ఎలాంటి వివాదాలకు చోటు ఉండకూడదని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. బండ్ల గణేష్ సడన్‌‌‌‌గా ఇలా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పడం పై నెటిజన్లు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5: ఈసారి బిగ్‌బాస్‌ బజ్‌కు హోస్ట్‌గా వ్యవహరించేంది ఎవరో తెలుసా.? లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బోల్డ్‌ బ్యూటీ.

Vijay’s Beast : బీస్ట్ సినిమాకు బెస్ట్ బిజినెస్.. భారీ ధరకు అమ్ముడు పోయిన దళపతి విజయ్ సినిమా ఓటీటీ రైట్స్

అంకల్‌తో యంగ్ లేడి రొమాన్స్ క్రేజీగా వస్తున్నా క్రేజీ అంకుల్స్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్..:Crazy Uncles Pre Release Video.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో