అంకల్‌తో యంగ్ లేడి రొమాన్స్ క్రేజీగా వస్తున్నా క్రేజీ అంకుల్స్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్..:Crazy Uncles Pre Release Video.

గుడ్ సినిమా గ్రూప్‌ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం క్రేజీ అంకుల్స్‌. బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. ఈ నెల 19న ఈ సినిమాను విడుద‌ల‌ కానుంది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.

అంకల్‌తో యంగ్ లేడి రొమాన్స్ క్రేజీగా వస్తున్నా క్రేజీ అంకుల్స్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్..:Crazy Uncles Pre Release Video.

|

Updated on: Aug 14, 2021 | 8:35 PM

Follow us