Megastar Chiranjeevi: ‘నీ ఈ పుట్టిన రోజు మరింత ప్రత్యేకం.. కంగ్రాట్స్ మై డియరెస్ట్ సూర్య’.. మెగాస్టార్ చిరు స్పెషల్ విషెష్..

ప్రముఖ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో డెక్కన్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాథ్ బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కిన సూరారై పోట్రు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi: 'నీ ఈ పుట్టిన రోజు మరింత ప్రత్యేకం.. కంగ్రాట్స్ మై డియరెస్ట్ సూర్య'.. మెగాస్టార్ చిరు స్పెషల్ విషెష్..
Suriya 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 23, 2022 | 11:14 AM

తమిళ్ స్టార్ హీరో సూర్యకు (Suriya) తెలుగులో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. గజిని, 7th సెన్స్, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యాడు సూర్య. నటనతో ఆడియన్స్ మనస్సును దొచుకోవడంలో ఈ హీరో దిట్ట. ఈరోజు (జూలై 23న) సూర్య పుట్టిన రోజు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగా కాకుండా ఏడాది మాత్రం కాస్త ప్రత్యేకం. ఎంటో అర్థమయ్యే ఉంటుంది కదూ. బర్త్ డేకు ఒక్క రోజు ముందుగానే సూర్య జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. శుక్రవారం కేంద్రం ప్రకటించిన 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా సూర్య ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది.

ప్రముఖ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో డెక్కన్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాథ్ బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కిన సూరారై పోట్రు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనిని తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో విడుదల చేశారు. ఈ మూవీకి జాతీయ చలన చిత్ర అవార్డులలో ఏకంగా ఐదు అవార్డులు సొంతం చేసుకుంది. అందులో ఉత్తమ నటుడిగా సూర్య ఎంపికయ్యారు. ఇక సూర్య బర్త్ డే.. అలాగే అవార్డు అందుకోవడాన్ని ప్రస్తావిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

ఇవి కూడా చదవండి

“నా ప్రియమైన సూర్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నందుకు. ఈ ఏడాది మీకు ఈ పుట్టినరోజు మరింత ప్రత్యేకం. హ్యాప్పీ బర్త్ డే. మీకు మరెన్నో ప్రశంసలు రావాలని కోరుకుంటున్నాను ” అంటూ చిరు ఫోటో దగ్గర సూర్య దిగిన పిక్ షేర్ చేశారు చిరు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే