Mahesh Babu: సీతూ పాప తీసిన మహేష్ ఫోటో.. ఛార్మింగ్ లుక్‏లో అదిరిపోయిన సూపర్ స్టార్..

అంతేకాదు.. ఆ ఫోటోను తన కూతురు సితార తీసిందని చెబుతూ గెట్ అవే టైమ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అందులో మరింత స్టైలీష్ అండ్ ఛార్మింగ్ గా కనిపిస్తున్నారు

Mahesh Babu: సీతూ పాప తీసిన మహేష్ ఫోటో.. ఛార్మింగ్ లుక్‏లో అదిరిపోయిన సూపర్ స్టార్..
Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 23, 2022 | 8:56 AM

సర్కారు వారి పాట సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu). డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా.. ఎన్ఆర్ఐ పాత్రలో మెప్పించారు మహేష్. ముఖ్యంగా ఈ మూవీలో మహేష్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరింత స్టైలీష్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో కనిపించి మెస్మరైజ్ చేశాడు మహేష్. ప్రస్తుతం సూపర్ స్టార్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ తన సోషల్ మీడియా వేదికగా తన లేటేస్ట్ లుక్ పిక్ చేశారు.

అంతేకాదు.. ఆ ఫోటోను తన కూతురు సితార తీసిందని చెబుతూ గెట్ అవే టైమ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అందులో మరింత స్టైలీష్ అండ్ ఛార్మింగ్ గా కనిపిస్తున్నారు మహేష్. దీంతో త్రివిక్రమ్ సినిమాలోనూ మహేష్ ఇదే లుక్ లో కనిపించనున్నారంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఆగస్ట్ చివరి వారంలో వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పట్టాలెక్కనుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?