Suriya: సోషల్ మీడియాలో సూర్య స్పెషల్ నోట్.. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ..

ఈ సినిమా మొత్తం ఐదు కేటగిరిల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా సూర్య ఎంపిక కాగా.. ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళిని అవార్డు వరించింది.

Suriya: సోషల్ మీడియాలో సూర్య స్పెషల్ నోట్.. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ..
Suriya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 23, 2022 | 7:15 AM

తమిళ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన చిత్రం సురారై పోట్రు. దీనిని తెలుగులో ఆకాశమే నీ హద్దురా టైటిల్ తో రిలీజ్ చేశారు. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సూర్య నటనకు.. సుధా కొంగర దర్శకత్వంకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఈ మూవీ జాతీయ అవార్డులలో సత్తా చాటింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సూర్య, హీరోయిన్ అపర్ల బాలా మురళిని అవార్డులు వరించాయి. సూరారై పోట్రు సినిమాలో సూర్య నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. అయితే ఈ అవార్డు కేవలం ఒక్కరికి కాకుండా ఇద్దరికి వచ్చింది. సూర్యతోపాటు.. తానాజీలో నటనకు అజయ్ దేవగణ్ కూడా ఎంపికయ్యారు.

ఈ సినిమా మొత్తం ఐదు కేటగిరిల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా సూర్య ఎంపిక కాగా.. ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళిని అవార్డు వరించింది. సూరారై పోట్రు చిత్రానికి అవార్డులు రావడంతో సూర్య చిత్రయూనిట్‏కు శుభాకాంక్షలు తెలిపారు సూర్య. ఈ క్రమంలో ఇన్ స్టా వేదికగా స్పెషల్ నోట్ షేర్ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే అవార్డులు గెలుచుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తనతోపాటు అవార్డు పంచుకోబోతున్న అజయ్ దేవగణ్ కు సైతం సూర్య అభినందనలు తెలిపారు. సూరారై పోట్రు సినిమాలో భాగమైనందుకు తన భార్య జ్యోతికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన చిత్రాలను తనను ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకు.. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ స్పెషల్ నోట్ షేర్ చేశారు సూర్య.

సూర్య ఇన్ స్టా..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు