Ee Kathalo Paathralu Kalpitam Pre Release Event: ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. అతిథిగా యంగ్ హీరో..

మెగా హీరో పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఈ కథలో పాత్రలు కల్పితం'. మాధవి సమర్పణలో ఎంవీటి ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్

Ee Kathalo Paathralu Kalpitam Pre Release Event: ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. అతిథిగా యంగ్ హీరో..
Ee Kathalo Paathralu Kalpit
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2021 | 7:23 PM

మెగా హీరో పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మాధవి సమర్పణలో ఎంవీటి ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అభిరామ్ ఎమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ తేజ్‏కు జోడీగా మేఘన హీరోయిన్‏గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్‎కు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇక మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమా ట్రైలర్‏ను విడుదల చేస్తూ.. నిమా స్టోరీ వెరైటీగా అనిపిస్తోందని చెబుతూ ప్రశంసించారు. ఇటీవలే సెన్సార్ పనులను ఫినిష్ చేసుకున్న ఈ మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‏లో ఘనంగా జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా డ్యాషింగ్ హీరో విశ్వక్ సేన్ రానున్నాడు. దీనిని టీవీ9లో లైవ్‏లో చూడండి..

ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..

Also Read:

Tiger 3 Movie: సల్మాన్ కోసం సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్.. ప్లాన్ చేస్తున్న యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ..

Liger Movie Update: విజయ్ దేవరకొండ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ.. మరింత హింట్ ఇచ్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మ…

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?