నమ్మండి..వరుణ్ తేజ్ కాదు..నాగబాబే…
ప్రస్తుతం జనరేషన్ అంతా జిమ్స్ బాట పట్టింది. గంటల కొద్ది వర్కవుట్స్ చేస్తూ శరీరాకృతిపై దృష్టి పెడుతోంది. మరి కామన్ పీపుల్ అలా ఉంటే, ఇంక సెలబ్రిటీలు ఎంత అలర్ట్‌గా ఉండాలి. ఇటీవలే కాలంలో ఊహించని విధంగా బరువు తగ్గి మెస్మరైజ్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రజంట్ ఆయన ఉన్న ఏజ్ కంటే 10 ఇయర్స్ తక్కువగా కనిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు నాగబాబు ఏజ్58 సంవత్సరాలు. పైన పిక్ చూసి ఆ మాట చెప్పమంటే […]
ప్రస్తుతం జనరేషన్ అంతా జిమ్స్ బాట పట్టింది. గంటల కొద్ది వర్కవుట్స్ చేస్తూ శరీరాకృతిపై దృష్టి పెడుతోంది. మరి కామన్ పీపుల్ అలా ఉంటే, ఇంక సెలబ్రిటీలు ఎంత అలర్ట్‌గా ఉండాలి. ఇటీవలే కాలంలో ఊహించని విధంగా బరువు తగ్గి మెస్మరైజ్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రజంట్ ఆయన ఉన్న ఏజ్ కంటే 10 ఇయర్స్ తక్కువగా కనిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు నాగబాబు ఏజ్58 సంవత్సరాలు. పైన పిక్ చూసి ఆ మాట చెప్పమంటే చెప్తారా..? నో వే. కేవలం ఆరు నెలల్లో క్రమక్రమంగా తనను తాను మలుచుకున్నారు మెగా బ్రదర్. ఆయన ప్రజంట్ స్లిమ్‌గా, యంగ్ అండ్ యనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. కాగా ఇలా మేకోవర్ అవ్వడానికి నాగబాబుకి కేవలం ఆరు నెలలే పట్టిందట. ఈ ఆరు నెలలో మధ్యలో ఆయన దిగిన మూడు ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నారు. వాటికి తోడు…నిర్ణయించుకోని, ఆచరణలో పెట్టి.. సాధించాను అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ప్రజంట్ ఆయన ఉన్న లుక్ చూసి వరుణ్ తేజ్ హా..అని ఆశ్యర్యంగా అడిగేస్తున్నారు మెగా ఫ్యాన్స్.