AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan: మాళవిక మోహనన్‌కు వరుస ఛాన్సులు.. స్పీడ్ పెంచిన ‘మాస్టర్’ బ్యూటీ..

హీరోయిన్‌ సక్సెస్‌ఫుల్‌గా ఇండస్ట్రీలో కొనసాగాలంటే గ్లామర్‌, టాలెంట్‌తో పాటు సోషల్ మీడియాని వాడుకోవటం కూడా కాస్త తెలిసుండాలి. అప్పుడే..

Ravi Kiran
|

Updated on: Jun 30, 2023 | 12:10 PM

Share

హీరోయిన్‌ సక్సెస్‌ఫుల్‌గా ఇండస్ట్రీలో కొనసాగాలంటే గ్లామర్‌, టాలెంట్‌తో పాటు సోషల్ మీడియాని వాడుకోవటం కూడా కాస్త తెలిసుండాలి. అప్పుడే ఆఫర్స్‌తో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌ ట్రెండ్స్‌లో కనిపిస్తుంటారు. ఈ ఫార్ములాను పర్ఫెక్ట్‌గా వంట పట్టించుకున్నారు ఓ మలయాళ కుట్టి. కెరీర్‌లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా వరుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీ మాళవిక మోహనన్‌. ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్స్‌తో బిగ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ, సినిమా అప్‌డేట్స్ కన్నా… తన సోషల్ మీడియా పోస్ట్‌లతోనే ఎక్కువగా ట్రెండ్‌లో కనిపిస్తున్నారు.

మాస్టర్‌, మారన్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మాళవికకు నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. అందుకే అవకాశాల కోసం సోషల్ మీడియాలో హాట్‌ ఫోటోస్‌తో స్పీడు పెంచారు. ఈ ప్లాన్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో మాళవిక పేరు యాడ్ అయ్యింది. ఆన్‌లైన్‌ షోకు మంచి రెస్పాన్స్ రావటంతో ఇప్పుడు మరింత స్పీడు పెంచారు మాళవిక. తాజాగా ఓ డైరెక్టర్‌తో తాను దిగిన ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన మాస్టర్ గర్ల్‌, కొత్త డిస్కషన్‌కు తెర లేపారు. ఇంకా కెరీర్‌లో సెటిల్ అవ్వకముందే ఈ బ్యూటీ పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారా? అన్నది ఇప్పుడు నయా డిస్కషన్‌ పాయింట్‌. అసలు విషయం పక్కన పెడితే సినిమాలతో సంబంధం లేకుండా మరోసారి మాళవిక సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అవుతోంది.

(టీవీ9 ఎంటర్టైన్మెంట్ డెస్క్)

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!