AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S. S. Rajamouli: ఒక్క యాడ్ కోసం ఇంత రెమ్యునరేషనా..? జక్కన్న మామూలోడు కాదు గురూ..

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా కంటిన్యూ అయిన రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్  మారిపోయారు. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి తెలుగోడి సత్తా ఏంటో చూపించారు.

S. S. Rajamouli: ఒక్క యాడ్ కోసం ఇంత రెమ్యునరేషనా..? జక్కన్న మామూలోడు కాదు గురూ..
Rajamouli
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2023 | 7:39 AM

Share

దర్శక ధీరుడు రాజమౌళి ఎంత పెద్ద దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా కంటిన్యూ అయిన రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్  మారిపోయారు. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి తెలుగోడి సత్తా ఏంటో చూపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అన్ని దేశాల్లో తన పేరు మారుమ్రోగేలా చేశారు. ఇక రాజమౌళి మొదటి సారి యాడ్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు తెరకెక్కించిన రాజమౌళి ఇంతవరకు యాడ్స్ లో నటించలేదు. తొలిసారి ఆయన ఓ ప్రముఖ మొబైల్ కంపెనీ కోసం యాడ్ లో నటించారు. ఈ యాడ్ షూటింగ్ రాజస్థాన్ లో జరిగింది.

రాజస్థాన్ లో కుటుంబంతో కలిసి వెళ్లిన రాజమౌళి ఆక్కడ యాడ్ షూట్ తో పాటు వెకేషన్ ను కూడా ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే రాజమౌళి ఈ యాడ్ షూటింగ్ కోసం రాజమౌళి తీసుకున్న రెమ్యునరేషన్ షాక్ ఇస్తుంది.

రాజమౌళి ఒకొక్క సినిమాకు సుమారు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. అలాంటిది యాడ్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారు అని టాక్ . ఈ యాడ్ కోసం రాజమౌళి 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ యాడ్ రీసెంట్ గా టెలీకాస్ అయ్యింది. ఈ యాడ్ లో స్టైలిష్ లుక్ లో కనిపించరు జక్కన్న

Follow Us
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?