AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మోసగాళ్ళు’ ట్విట్టర్ రివ్యూ: మంచు విష్ణు ఈసారి గట్టిగానే ట్రైచేసాడా ? ‘మోసగాళ్లు’ బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ టాక్..

Mosagallu Movie Twitter Review: మంచు విష్ణు సీని కెరీర్‏లో భారీ బడ్జెట్‏తో తెరకెక్కిన సినిమా 'మోసగాళ్లు'. ఆరంభం నుంచి డిజాస్టర్ సినిమాలతో నెట్టుకొస్తున్న

'మోసగాళ్ళు' ట్విట్టర్ రివ్యూ: మంచు విష్ణు ఈసారి గట్టిగానే ట్రైచేసాడా ? 'మోసగాళ్లు' బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ టాక్..
Mosagallu
Rajitha Chanti
| Edited By: Rajeev Rayala|

Updated on: Mar 19, 2021 | 3:50 PM

Share

Mosagallu Movie Twitter Review: మంచు విష్ణు సీని కెరీర్‏లో భారీ బడ్జెట్‏తో తెరకెక్కిన సినిమా ‘మోసగాళ్లు’. ఆరంభం నుంచి డిజాస్టర్ సినిమాలతో నెట్టుకొస్తున్న మంచు విష్ణు.. తొలిసారి.. నిర్మాతగా మారి నిర్మించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ విష్ణు అక్క పాత్రలో నటించింది. ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మార్చి 19న మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా భారీగా విడుదలైంది.

అయితే మన దేశంలో కంటే ముందే యూఎస్‏లో మోసగాళ్లు ప్రీమియర్ షో చూసినవాళ్ళు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఈ సినిమా బాగుందని.. విష్ణు, కాజల్, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర నటన అద్బుతంగా నటించారంటూ తెలిపారు. ఇక ఈ మూవీకి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు మరో బలం.. తమన్ సంగీతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్ పెక్టెషన్స్ లేకుండా.. థియేటర్లకు వెళ్లితే.. సినిమా మరింత ఆకట్టుకుంటుందని.. ఇందులో ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ బాగున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే.. సినిమా కాస్తా స్లో సాగినట్లుగా ఉందని.. ఇది ఒక్కటి కాకుండా.. మూవీ మొత్తం సూపర్ అని.. బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక ఇది చూస్తుంటే.. మంచు విష్ణు ఈసారి గట్టిగానే ట్రైచేసినట్లు అనిపిస్తోంది. విష్ణు కెరీర్‏లో ఇప్పటివరకు సూర్యం, ఢీ, దేనికైనా రెడీ వంటి అతి తక్కువ సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  చివరిగా ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘ఓటర్’ సినిమాల్లో విష్ణు నటించారు.  ఇక భారీ బడ్జెట్‏తో నిర్మించిన మోసగాళ్లు సినిమా విష్ణు కెరీర్‏లోనే ది బెస్ట్ మూవీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

స్పెషల్ సర్‏ఫ్రైజ్ ఇచ్చిన ‘ఉప్పెన’ టీం.. ‘జల జల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‏ను విడుదల చేసిన చిత్రయూనిట్..

Rashmi Goutham: వైరల్‏గా మారిన రష్మీ గౌతమ్ ఇన్‏స్టా పోస్ట్… అభిమానుల మధ్య మాటల యుద్ధం..

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై