Rashmi Goutham: వైరల్‏గా మారిన రష్మీ గౌతమ్ ఇన్‏స్టా పోస్ట్… అభిమానుల మధ్య మాటల యుద్ధం..

యాంకర్ రష్మీ గౌతమ్‏లో సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చిన్న పోస్ట్ చేసిన వెంటనే రియాక్ట్ అవుతుంటారు

Rashmi Goutham: వైరల్‏గా మారిన రష్మీ గౌతమ్ ఇన్‏స్టా పోస్ట్... అభిమానుల మధ్య మాటల యుద్ధం..
Rashmi Goutham
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 19, 2021 | 10:24 AM

యాంకర్ రష్మీ గౌతమ్‏లో సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చిన్న పోస్ట్ చేసిన వెంటనే రియాక్ట్ అవుతుంటారు అభిమానులు. ప్రముఖ కామెడీ షో ద్వారా యాంకర్‏గా మంచి గుర్తింపు సంపాందించుకున్న రష్మీ.. ప్రస్తుతం పలు షోలతోపాటు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. రష్మీ ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడమే కాకుండా.. సమజంలో జరిగే విషయాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తుంది.

ఇక రష్మీ గౌతమ్ ఏ పోస్ట్ పెట్టిన పాజిటివ్‏గా రియాక్ట్ అయ్యేవాళ్లున్నారు.. నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లున్నారు. ఇక రష్మీ ఏ పెట్టిన.. తమకు ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ రాసేస్తుంటారు. తాజాగా రష్మీ గ్రే కలర్‏లో చిట్టి గౌన్‏తో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ అమ్మడు. అయితే వాటిని తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది రష్మీ. ఇంకెముందు.. నెటిజన్లు తమ చేతికి పనిచేప్పెసారు. ఆమె వేసుకున్న డ్రెస్ గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది. రష్మీ ఫోటోస్ చూసిన ఓ నెటిజన్.. రోజు రోజూకి స్టెప్ డౌన్ అవుతున్నారంటూ.. కామెంట్ చేశాడు. ఇక ఆ కామెంట్‏కు మరో నెటిజన్ స్పందిస్తూ.. ఆ ఫోటోలు మరీ అంత దారుణంగా ఎం లేవని.. ఎందుకు అంత నెగిటివ్ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ మిగతా సెలబ్రెటీల ఫోటోస్ చూసి రష్మీని అనాలంటూ కామెంట్స్ చేశారు. అలా చిన్నగా మొదలైన సంభాషణ.. చిలికి చిలికి గాలివానలా మారింది. రష్మీ పెట్టిన ఫోటోతో అభిమానులు మధ్య కామెంట్స్ వార్ నడుస్తోంది. ఇలాగే గతంలో చాలా సార్లు రష్మీ, అనుసూయ వంటి యాంకర్స్ పెట్టిన ఫోటోలకు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి.

Rashmi Goutham

Rashmi Goutham

Also Read:

Nithin Keerthi Suresh: కీర్తి సురేశ్‌ను నితిన్‌ ఎలా రెచ్చగొట్టాడో చూశారా..? చివరికి చేసేదేమి లేక కీర్తి కూడా..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?