AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: మీరు కొంటున్న బంగారం స్వచ్ఛమైనదా.? నకిలీదా.? ఇంట్లోనే ఇలా ఈజీగా తెలుసుకోండి

బంగారం అంటే ఇష్టపడే చాలా మందికి నిజమైన బంగారం, నకిలీ బంగారం మధ్య తేడా తెలియకపోవడం వల్ల మోసపోతూ ఉంటారు. అయితే, ఒక సాధారణ నీటి పరీక్షతో అసలైన బంగారాన్ని నిమిషాల్లో గుర్తించవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.

Gold: మీరు కొంటున్న బంగారం స్వచ్ఛమైనదా.? నకిలీదా.? ఇంట్లోనే ఇలా ఈజీగా తెలుసుకోండి
Gold Rates
Ravi Kiran
|

Updated on: Mar 10, 2026 | 10:30 AM

Share

బంగారాన్ని ఇష్టపడే చాలా మందికి నిజమైన బంగారం, నకిలీ బంగారం మధ్య తేడా తెలియదు. నీటి పరీక్ష ద్వారా అసలైన బంగారాన్ని నిమిషాల్లో గుర్తించవచ్చు. బంగారం బరువుగా, దృఢంగా ఉంటుంది కాబట్టి, నీటిలో వేస్తే మునిగిపోతుంది. మునగకపోతే అది నకిలీ బంగారం అని గుర్తించాలి. వివరాల్లోకి వెళ్తే.! బంగారం అంటే ఇష్టపడే చాలా మందికి నిజమైన బంగారం, నకిలీ బంగారం మధ్య తేడా తెలియకపోవడం వల్ల మోసపోతూ ఉంటారు. అయితే, ఒక సాధారణ నీటి పరీక్షతో అసలైన బంగారాన్ని నిమిషాల్లో గుర్తించవచ్చు. బంగారం అనేది సహజంగానే చాలా దృఢమైన, బరువుగా ఉండే లోహం. దీని ప్రత్యేక లక్షణాల కారణంగా నీటితో పరీక్షించడం సులభం.

ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది

ఈ పరీక్ష కోసం, ఒక బకెట్ నిండా నీటిని తీసుకోండి. మీరు పరీక్షించాలనుకుంటే బంగారాన్ని ఆ నీటిలో నెమ్మదిగా వేయండి. నిజమైన బంగారం అయితే, అది బరువుగా ఉండటం వల్ల వెంటనే నీటి అడుగు భాగానికి మునిగిపోతుంది. ఒకవేళ మీరు వేసిన బంగారం నీటిపై తేలితే లేదా అడుగుకు మునగకపోతే, అది కచ్చితంగా నకిలీ బంగారం అని అర్థం చేసుకోవాలి. ఈ సాధారణ పరీక్ష ద్వారా నకిలీ బంగారాన్ని సులభంగా గుర్తించి మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

Follow Us
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?
కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?
యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు
యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు
దీని విలువ తెలియక దొంగలు కూడా వదిలేశారు..
దీని విలువ తెలియక దొంగలు కూడా వదిలేశారు..
స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్..100 కోట్ల ఉచిత ప్రయాణాలతో రికార్డ్!
స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్..100 కోట్ల ఉచిత ప్రయాణాలతో రికార్డ్!
అక్టోబర్‌ 15 వచ్చేస్తోంది.. ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!
అక్టోబర్‌ 15 వచ్చేస్తోంది.. ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!