AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal Chakra : చిక్కుల్లో విశాల్ ‘చక్ర’ సినిమా.. విడుదల పై స్టే విధించిన మద్రాసు హైకోర్టు.. కారణం ఇదే..

హీరో విశాల్ నటించిన చక్ర సినిమ చిక్కుల్లో పడింది ఈ సినిమా కథ పై  హక్కులు తమవే అంటూ..నిర్మాత రవి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

Vishal Chakra : చిక్కుల్లో విశాల్ 'చక్ర' సినిమా.. విడుదల పై స్టే విధించిన మద్రాసు హైకోర్టు.. కారణం ఇదే..
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2021 | 4:35 PM

Share

Vishal Chakra : హీరో విశాల్ నటించిన చక్ర సినిమ చిక్కుల్లో పడింది ఈ సినిమా కథ పై  హక్కులు తమవే అంటూ..నిర్మాత రవి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు విశాల్ కు షాక్ ఇచ్చింది. పిటీషన్ ను విచారించిన కోర్టు సినిమా విడుదల పై స్టే విధించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ సినిమాని ఎం.ఎస్‌.ఆనందన్‌ తెరక్కించారు. విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ సందడి చేయనుంది. రెజీనా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదలకు సిద్ధమైంది.ఈ చిత్రానికి విశాల్‌ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. ‘డిజిటల్‌ క్రైమ్స్‌ నేపథ్యంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam : రాధేశ్యామ్ లో సరికొత్త లుక్ లో ప్రభాస్.. కాస్ట్యూమ్ ఖర్చుతెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఏకంగా….

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్