AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళాతపస్వి కె విశ్వనాథ్‌ భార్య కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కాశీనాథుని విశ్వనాథ్‌ (92) మరణించిన రోజుల వ్యవధిలోనే ఆయన భార్య జయలక్ష్మి కూడా అనంతలోకాలకు చేరుకున్నారు. జయలక్ష్మి ఆదివారం (ఫిబ్రవరి 26) గుండెపోటుతో (కార్డియాక్‌ అరెస్ట్‌)తో మృతి చెందారు.

కళాతపస్వి కె విశ్వనాథ్‌ భార్య కన్నుమూత
K Viswanath Wife Expired
Srilakshmi C
|

Updated on: Feb 26, 2023 | 9:24 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. దివంగత దిగ్గజ దర్శకుడు, కళాతపస్విగా పేరొందిన కాశీనాథుని విశ్వనాథ్‌ (92) మరణించిన 24 రోజుల వ్యవధిలోనే ఆయన సతీమణి జయలక్ష్మి కూడా అనంతలోకాలకు చేరుకున్నారు. జయలక్ష్మి (86) ఆదివారం (ఫిబ్రవరి 26) గుండెపోటుతో (కార్డియాక్‌ అరెస్ట్‌)తో మృతి చెందారు.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్‌ 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే.  ఆయన మరణించిననాటి నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో  ఆదివారం నాడు గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. జయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!