సినిమాల్లోకి ‘లక్ష్మీ పార్వతి’.. ఎంట్రీ కన్ఫామ్..!

ఇతర నాయకులతో సమానంగా.. రాజకీయాల్లో.. ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు లక్ష్మీపార్వతి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కన్నుమూసిన తరువాత.. ఆమె రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు. లక్ష్మీ పార్వతి అంటే కేవలం ఎన్టీఆర్ సతీమణిగానే కాకుండా.. నటన పరంగా కూడా.. ఆమెకు ప్రాముఖ్యత ఉంది. ఎన్టీఆర్‌కు పరిచయం అవకముందు లక్ష్మీ పార్వతి.. నాటక రంగంలో పలు నాటకాలు వేసేవారు. ఇప్పుడు.. ఆ అనుభవంతోనే ఆమె సినిమాల్లోకి రాబోతున్నారు. అంతేకాకుండా.. ఈ విషయాన్ని లక్ష్మీ పార్వతి.. కన్ఫామ్ కూడా […]

సినిమాల్లోకి 'లక్ష్మీ పార్వతి'.. ఎంట్రీ కన్ఫామ్..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 8:40 PM

ఇతర నాయకులతో సమానంగా.. రాజకీయాల్లో.. ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు లక్ష్మీపార్వతి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కన్నుమూసిన తరువాత.. ఆమె రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు. లక్ష్మీ పార్వతి అంటే కేవలం ఎన్టీఆర్ సతీమణిగానే కాకుండా.. నటన పరంగా కూడా.. ఆమెకు ప్రాముఖ్యత ఉంది. ఎన్టీఆర్‌కు పరిచయం అవకముందు లక్ష్మీ పార్వతి.. నాటక రంగంలో పలు నాటకాలు వేసేవారు. ఇప్పుడు.. ఆ అనుభవంతోనే ఆమె సినిమాల్లోకి రాబోతున్నారు. అంతేకాకుండా.. ఈ విషయాన్ని లక్ష్మీ పార్వతి.. కన్ఫామ్ కూడా చేశారు. ఇటీవలే ఈ విషయంపై ఓ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు.

నాగార్జునతో ‘ఢమరుకం’ సినిమా చేసిన డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి.. లక్ష్మీపార్వతిని సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేయబోతున్నారు. ఇటీవలే.. ‘రాగల 24 గంటల్లో’ సినిమా తీసిన శ్రీనివాసరెడ్డి.. ఆ తర్వాత సినిమా లక్ష్మీ పార్వతితో చేయబోతున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా.. ఈ సినిమాకి ‘రాధాకృష్ణ’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలో.. కథను మలుపు తిప్పే పాత్రలో లక్ష్మీ పార్వతి కనిపిస్తారని తెలుస్తోంది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?