Tollywood: వామ్మో.. 8 నిమిషాల సీన్ కోసం రూ.35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరో.. ఎవరో తెలుసా..

ఒక్కొక్క స్టార్ హీరో దాదాపు వంద కోట్లకు పైగా వసూలు చేస్తున్నారు. అయితే ఓ సినిమాలో అతిధి పాత్రలో నటించేందుకు దాదాపు 35 కోట్లు పారితోషికం తీసుకున్నాడు ఓ హీరో. అవును.. ఒక మూవీలో అదితి పాత్రలో దాదాపు 8 నిమిషాలు కనిపించేందుకు పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్నాడు. ఇంతకీ అతడు ఎవరు అనుకుంటున్నారా.. ?

Tollywood: వామ్మో.. 8 నిమిషాల సీన్ కోసం రూ.35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరో.. ఎవరో తెలుసా..
Ajay Devgan
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 20, 2024 | 11:30 AM

సాధారణంగా సినీ పరిశ్రమలోని నటీనటుల రెమ్యునరేషన్ గురించి అభిమానుల మధ్య తరచుగా చర్చ జరుగుతుంది. ఈరోజుల్లో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోస్ అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్క స్టార్ హీరో దాదాపు వంద కోట్లకు పైగా వసూలు చేస్తున్నారు. అయితే ఓ సినిమాలో అతిధి పాత్రలో నటించేందుకు దాదాపు 35 కోట్లు పారితోషికం తీసుకున్నాడు ఓ హీరో. అవును.. ఒక మూవీలో అదితి పాత్రలో దాదాపు 8 నిమిషాలు కనిపించేందుకు పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్నాడు. ఇంతకీ అతడు ఎవరు అనుకుంటున్నారా.. ? అతడు మరెవరో కాదండి.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. బౌటౌన్ టాప్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది మెప్పించారు.

అజయ్ దేవగన్ అసలు పేరు విశాల్. 1991లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు చాలా మంది నటులకు విశాల్ అనే పేరు ఉన్నందున అతను తన పేరును విశాల్ నుండి “అజయ్” గా మార్చుకున్నాడు.1991లో ఫూల్ ఔర్ కాండెవిల్‌ మూవీతో తో చిత్ర పరిశ్రమలోకి అజయ్ దేవగన్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాకే ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. 1992లో ఆయన సెకండ్ మూవీ జిగర్.. హీరోయిన్ కరిష్మా కపూర్ నటించిన ఈ బాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ చిత్రందీపావళి వారాంతంలో విడుదలైం బాక్సాఫీస్ వద్ద ₹7 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. కానీ వీరిద్దరు 1995లో విడిపోయారు. అదే సంవత్సరం కుందరాజ్ చిత్రంలో నటి కాజోల్‌తో దేవగన్‌తో కలిసి ఓ సినిమా చేశారు. అప్పుడు ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 24 ఫిబ్రవరి 1999న మహారాష్ట్ర హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

2022లో విడుదలైన హిట్ మూవీ “RRR”లో కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి పాత్రను పోషించారు. ఇందులో కేవలం 8 నిమిషాలకే దాదాపు 35 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. అంటే నిమిషానికి 4.5 కోట్లు సంపాదించాడు. ఈ సినిమా కోసమే కాకుండా 2022లో విడుదలైన ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్‌లో నటించినందుకు కూడా దాదాపు 125 కోట్లు తీసుకుని బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం సింగం ఎగైన చిత్రంలో నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!