ఆ చంద్రుడే ఈ అందాన్ని చెక్కి భువికి చేర్చాడు.. గార్జియస్ రుక్సార్..
15 January
202
5
Prudvi Battula
Credit: Instagram
12 అక్టోబర్ 1993న లండన్లో పంజాబీ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రుక్సార్ ధిల్లాన్.
యూకేలో పుట్టినప్పటికీ గోవాలో పెరిగింది. ఈ ముద్దుగుమ్మ కుటుంబం ఇప్పుడు కర్ణాటకలోని బెంగళూరులో స్థిరపడింది.
ఇండియాలోనే ఓ ప్రముఖ కళాశాల నుంచి ఫ్యాషన్ డిజైన్లో డిగ్రీ పట్ట పొందింది అందాల తార రుక్సార్ ధిల్లాన్.
2016లో రన్ ఆంటోనీతో సినీరంగ ప్రవేశం చేసింది. 2017లో ఆకతాయి అనే సినిమాతో తెలుగు చలనచిత్రం అరంగేట్రం చేసింది.
ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధంలో హీరోయిన్గా తన నటనతో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ.
ఆ తర్వాత అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ అనే సినిమాలో చేసింది. ఇది ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో హిట్ అందుకుంది. ఇందులో రుక్సార్ ధిల్లన్ సెకండ్ హీరోయిన్.
స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ అనే సినిమాలో కనిపించింది. ఈ ఏడాది నా సామిరంగా సినిమాల్లో నటించింది రుక్సార్ ధిల్లన్.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ కోమలి అందానికి ఆ జాబిల్లి దాసోహం.. మెస్మరైజ్ మీనాక్షి..
ఆ మన్మధునికి చమటలు పట్టవా.. ఈ వయ్యారి సొగసును చూసి.. సిజ్లింగ్ మేధా..
ఈ సుకుమారి చూపు సోకి గులాబీ వికసిస్తుంది.. గార్జియస్ రియా సుమన్..