Tollywood: ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేసిన హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మతిపోద్ది..
ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ క్యూట్ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ తెలుసా ?. సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయ్యింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తనే నేహా శెట్టి. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
