AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అమ్మబాబోయ్..! చిరంజీవి సినిమాలో నటించిన ఈ చిన్నారిని గుర్తుపట్టరా.?

ముద్దుగుమ్మల లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. చాలా మంది నెటిజన్స్ హీరోయిన్స్ లేటెస్ట్ ఫొటోస్ కోసం గూగుల్ ను తెగ గాలించేస్తున్నారు. పాత సినిమాలను తీసి ఆ హీరోయిన్ ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? ఏం చేస్తుంది.? అని ఆరా తీస్తుంటారు. ఈ క్రమంలోనే వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అలాగే ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tollywood : అమ్మబాబోయ్..! చిరంజీవి సినిమాలో నటించిన ఈ చిన్నారిని గుర్తుపట్టరా.?
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2024 | 1:37 PM

Share

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత కనిపించకుండా మాయమైపోతుంటారు. అలా వచ్చిన వారిలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు ప్రేక్షకులకు కనీసం గుర్తు కూడా లేకుండాపోయారు. అలాంటి ముద్దుగుమ్మల లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. చాలా మంది నెటిజన్స్ హీరోయిన్స్ లేటెస్ట్ ఫొటోస్ కోసం గూగుల్ ను తెగ గాలించేస్తున్నారు. పాత సినిమాలను తీసి ఆ హీరోయిన్ ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? ఏం చేస్తుంది.? అని ఆరా తీస్తుంటారు. ఈ క్రమంలోనే వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అలాగే ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఇలా గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా..? కొంచం కష్టమే ఆమెను కనిపెట్టడం.. ట్రై చేయండి చూద్దాం.!

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలిసిపోయిందా.. ఆమె ఎవరో కాదు. ఆమె పేరు శ్రియ శర్మ. ఈ అమ్మడు చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది శ్రియ శర్మ. టాలీవుడ్ బడ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో ఈ అమ్మడి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలోనూ నటించింది ఈ చిన్నది. దూకుడు సినిమాలో సమంత చెల్లిగా కనిపించింది శ్రియ.

ఆతర్వాత  హీరోయిన్ గా మారి కొన్ని సినిమాల్లో నటించింది. గాయకుడు అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ చిన్నది. అలాగే శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలోనూ నటించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ ఇచ్చి స్టడీస్ పై దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ గుర్తుపట్టలేకనంతగా మారిపోయింది. గతంలో సన్నజాజిగా ఉన్న ఈ చిన్నది. ఇప్పుడు ఇలా బొద్దుగా ముద్దుగా మారిపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

శ్రియ శర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

శ్రియ శర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..