Kamal Haasan Biopic: కమల్‌హాసన్ బయోపిక్.. క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్
కోలీవుడ్‌లో బయోపిక్స్ సందడి మళ్లీ ఊపందుకుంది. ఇళయరాజా బయోపిక్ తెరకెక్కుతోంది. మరోవైపు రజనీకాంత్ బయోపిక్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఇదే ట్రెండ్‌లో కమల్‌హాసన్ బయోపిక్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ బయోపిక్‌ని శ్రుతి డైరక్ట్ చేయబోతున్నారా? మాట్లాడుకుందాం... వచ్చేయండి... రీసెంట్ టైమ్స్ లో కమల్‌హాసన్ - శ్రుతి కలిసి ఎక్కువగా కనిపిస్తున్నారు జనాలకు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
