- Telugu News Photo Gallery Cinema photos Mega power star ram charan fans request director buchi babu to not take too much time like game changer movie Telugu Heroes Photos
Ram Charan: బుచ్చిబాబుకి చెర్రీ ఫ్యాన్స్ రిక్వెస్టులు.. ఆ డైరెక్టర్ లా చెయ్యొద్దు అంటూ.!
సెట్స్ మీద గేమ్ చేంజర్ ఉన్నప్పటికీ మెగాపవర్‌స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూపులన్నీ బుచ్చిబాబుకోసమే. రంగస్థలం లాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ మాస్ స్టోరీ అని లీక్ అందినప్పటి నుంచీ ఆ సినిమా కోసం వెయిట్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. శంకర్ చేసిన ఆలస్యాన్ని బుచ్చిబాబు కవర్ చేయాలంటూ రిక్వెస్టులు పంపిస్తున్నారు. ఇంతకీ గేమ్ చేంజర్ షూటింగ్ ఎంత వరకు వచ్చింది.?
Updated on: Jun 19, 2024 | 2:59 PM

దీంతో ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. గతంలో గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేసిన చరణ్, ట్రిపులార్ కోసం మూడేళ్లు కేటాయించారు. దీంతో కెరీర్‌లో లాంగ్ బ్రేక్ వచ్చింది.ట్రిపులార్ సెట్స్ మీద ఉండగానే గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ చేసినా.. ఆ సినిమా కూడా మూడేళ్లుగా సెట్స్ మీదే ఉంది.

శంకర్ చేసిన ఆలస్యాన్ని బుచ్చిబాబు కవర్ చేయాలంటూ రిక్వెస్టులు పంపిస్తున్నారు. ఇంతకీ గేమ్ చేంజర్ షూటింగ్ ఎంత వరకు వచ్చింది.? మొన్నామధ్య వైజాగ్‌లో చిన్న ప్యాచ్ వర్క్ ని, కొన్ని కీలక సన్నివేశాలను కంప్లీట్ చేశారు రామ్‌చరణ్.

దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ మెగా మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ఆలస్యం విషయంలో శంకర్ మీద గుర్రుగా ఉన్నారు. అభిమానులు ఇంత ఈగర్‌గా వెయిట్ చేస్తుంటే శంకర్ మాత్రం చాలా తాపీగా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని చెప్పారు.

దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయాలన్నది శంకర్ ప్లాన్. అయితే, ఆ షెడ్యూల్ ఇండియన్2 రిలీజ్‌కన్నా ముందే ఉంటుందా? తర్వాత ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్2 రిలీజ్ ప్రమోషన్లు శంకర్‌కి కూడా కీలకం. సో అప్పుడు చిన్న గ్యాప్ తీసుకోవడం కంపల్సరీ.

ఇండియన్2 ఫలితాలు.. శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తాయన్నది ఎవ్వరూ కాదనలేని విషయం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫైనల్ ప్రాజెక్టుని డిజైన్ చేయాలి శంకర్.

సో.. వీటన్నిటినీ బట్టి చూస్తే, అక్టోబర్‌కి గేమ్ చేంజర్ రెడీ అవుతుందా? లేకుంటే ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తారా? అనే డిస్కషన్ కూడా జరుగుతోంది.




