Rashmika mandanna-Nayanthara: ఈ విషయంలో నయన్ ని రష్మిక దాటేశారా.? ఇండస్ట్రీలో హాట్ టాపిక్..
మన దగ్గర లేడీ సూపర్‌స్టార్ అంటే ఇప్పుడున్న సినారియోలో ఒన్ అండ్ ఒన్లీ నయనతార మాత్రమే. కానీ ఇప్పుడు ఆమెను తలదన్నే లేడీ రెడీ అవుతున్నారు సౌత్ నుంచి. ఈ విషయం నార్త్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ లేడీ సూపర్‌స్టార్‌కి చెక్ పెడుతున్న బ్యూటీ ఎవరు? సౌత్‌లో మాత్రమే కాదు, నార్త్ లోనూ వెయ్యి కోట్ల సినిమాతో ప్రూవ్ చేసుకున్న బ్యూటీ నయనతార.