Pushpa 02: పుష్ప 2 వాయిదా !! ఆ రోజు విడుదల కానున్న సీక్వెల్
అందరూ అనుకున్నట్టుగానే పుష్ప2 ది రూల్ విడుదల వాయిదా పడింది. గతంలో పుష్ప రిలీజ్ అయిన డిసెంబర్ నెలకే ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. డిసెంబర్ 6న రావడం పక్కా అని ఢంకా భజాయించి చెబుతున్నారు మేకర్స్. ఇంతకీ విడుదల వాయిదా పడటానికి రీజన్ ఏంటో తెలుసా... చూసేద్దాం రండి... తగ్గేదేలే అంటూ ప్యాన్ ఇండియా రేంజ్‌లో 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి వారెవా అనిపించుకున్నాడు పుష్పరాజ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
