War 02: వార్ 2 కోసం లేటెస్ట్ టెక్నాలజీ.. నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్న డైరెక్టర్
అటు ఇటు ఇటు అని ఎటోవైపు చూడటం లేదు తారక్. ఫుల్ ఫోకస్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడున్న సిట్చువేషన్‌లో ఫోకస్‌గా ఉండటం ఎంత ఇంపార్టెంటో తనకు తెలుసని అంటున్నారు. అందుకే చకచకా దేవర పనులను చక్కబెట్టేస్తున్నారు. నెక్స్ట్ వార్ సీక్వెల్ సెట్స్ లో ఉండాలంటే ఈ మాత్రం కాన్‌సెన్‌ట్రేషన్ ఉండాల్సిందేనని అంటున్నారు జనాలు. ప్రజెంట్ దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్ ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ క్లారిటీగా ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
