పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న చిన్నారి గురించి తెలుసా..? ఆమె ఎవరు.? ఇప్పుడెలా ఉందంటే..
పార్లే జీ బిస్కెట్ ను అందరూ ఇష్టపడతారు. తక్కువ ధరలో వచ్చే ఈ బిస్కెట్ ప్యాకెట్ లో ఎక్కువ బిస్కెట్స్ ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ బిస్కెట్ ప్యాకెట్ కవర్ ఇంతవరకు మారలేదు.. ఇన్నేళ్లు అవుతున్నా కూడా పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ మారలేదు. అయితే ఈ బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న చిన్నారి గుర్తుందా.? ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉంది అన్నది చాలా మందికి తెలియదు.
చిన్న తనం నుంచి ఇప్పటికీ పార్లే జీ బిస్కెట్ గురించి వింటూనే ఉన్నాం.. తింటూనే ఉన్నాం. చాలా మంది స్నాక్స్ లో ఈ బిస్కెట్స్ తింటూ ఉంటారు. ఇప్పటికీ ఈ బిస్కెట్స్ తినే వాళ్లు ఉన్నారు. పార్లే జీ బిస్కెట్ ను అందరూ ఇష్టపడతారు. తక్కువ ధరలో వచ్చే ఈ బిస్కెట్ ప్యాకెట్ లో ఎక్కువ బిస్కెట్స్ ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ బిస్కెట్ ప్యాకెట్ కవర్ ఇంతవరకు మారలేదు.. ఇన్నేళ్లు అవుతున్నా కూడా పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ మారలేదు. అయితే ఈ బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న చిన్నారి గుర్తుందా.? ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉంది.? అన్నది చాలా మందికి తెలియదు. దాంతో ఆమె కోసం గూగుల్ లో గాలిస్తున్నారు కొందరు నెటిజన్స్. ఇంతకు ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ పై ఉండే ఆ చిన్నారి.. ఇప్పుడు చాలా పెద్దావిడ.. ఆమెకు నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు ఆ ఫోటో తీసి పార్లే జీ బిస్కెట్ ప్రమోషన్స్ లో వాడుకున్నారు. అలాగే పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ కవర్ పై కూడా ఆమె ఫోటోను ప్రింట్ చేశారు. ఆమె పేరు నీరు దేశ్ పాండే. ఈ ఫోటో తీసింది ఎవరో కాదు..
నీరు దేశ్ పాండే తండ్రి. నీరు తండ్రి తీసిన ఫొటో.. పార్లేజీ బిస్కెట్ యాజమాన్యానికి నచ్చడంతో వాళ్లు అతని అనుమతి తీసుకుని ఆమె ఫోటోను ప్యాకెట్ పై ప్రింట్ చేశారట. పార్లే జీ బిస్కెట్ ప్యాకేట్ కంపేని 1929 లో ప్రారంభించారు. అప్పట్లో అత్యధికంగా బిస్కెట్స్ అమ్మే కంపెనీగా నిలిచింది పార్లే జీ బిస్కెట్స్. ఇక ఈ బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న నీరు దేశ్ పాండే వయసు ఇప్పుడు 60 ఏళ్లకు పై మాటే.. ఇప్పుడు ఆమెను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ చిన్నారి ఈమేనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.