AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!

4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!

Samatha J
|

Updated on: Jan 18, 2026 | 1:10 PM

Share

టాలీవుడ్ నటుడు జగపతి బాబు తన ఆస్తి నష్టం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దానధర్మాలు, వ్యసనాలు, కుటుంబ ఖర్చులు, మోసపోవడమే తన కోట్లు కోల్పోవడానికి నాలుగు కారణాలని తెలిపారు. డబ్బు కన్నా ఆనందమే ముఖ్యమన్న ఆయన, సంపదపై తన ప్రత్యేక దృక్పథాన్ని వివరించారు.

టాలీవుడ్ నటుడు జగపతి బాబు తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా వెలుగొందిన ఆయన, ప్రస్తుతం విలన్‌గా, తండ్రిగా, అన్నగా వివిధ పాత్రల్లో రాణిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన నికర విలువ గురించి మాట్లాడిన జగపతి బాబు, వేల కోట్లు పోగొట్టుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. హోస్ట్ మీ నెట్ వర్త్ ఎంత? అని అడిగినప్పుడు, “మై వర్త్ ఈజ్ మై నెట్ వర్త్” అని తెలివిగా సమాధానం ఇచ్చారు. అదనపు సున్నాల వల్ల ప్రయోజనం లేదని, అవి ఇబ్బందులు మాత్రమే తెస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. తన ఆస్తి గ్యాంబ్లింగ్‌లో పోలేదని స్పష్టం చేస్తూ, క్యాసినో కేవలం వినోదం కోసమేనని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

సీఎంను చిప్స్‌ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్‌ ఇదే!

అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!

ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..

కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!