‘చెత్త మాటలన్నీ పక్కకు పోయే ‘గూస్‌బంప్స్ పుట్టిస్తున్న ‘ఎల్లమ్మ’ వీడియో
బలగం తర్వాత వేణు దర్శకత్వంలో వస్తున్న ఎల్లమ్మ చిత్రంపై నెలకొన్న అనుమానాలను, ప్రతికూల వార్తలను ఇటీవల విడుదలైన గ్లిమ్స్ పటా పంచలు చేసింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన గూస్‌బంప్స్ పుట్టించే నేపథ్య సంగీతం, ఆకట్టుకునే విజువల్స్‌తో కూడిన ఈ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ అప్డేట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బలగం సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత దర్శకుడు వేణు తన తదుపరి చిత్రం ఎల్లమ్మ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నారు. దిల్ రాజు బ్యానర్ లోనే భారీ స్పాన్ తో ఈ సినిమాను రూపొందించాలని వేణు మొదట్లో అనుకున్నారు. అయితే హీరో ఎంపిక ప్రక్రియలో నాని, నితిన్, శర్వానంద్, బెల్లంకొండ వంటి పలువురు హీరోలను సంప్రదించడంలో జాప్యం జరిగింది. దీంతో ఎల్లమ్మ సినిమా అసలు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ పై, వేణు తీరుపై సోషల్ మీడియాలో అనేక ప్రతికూల వార్తలు ప్రచారమయ్యాయి.ః
మరిన్ని వీడియోల కోసం :
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
వైరల్ వీడియోలు
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!

