AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లరంగు డ్రెస్‌లో క్యూట్‌గా.. బేబమ్మ అందాలు అదరహో..

ఒకప్పుడు వరసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తన హవా కొనసాగించిన బ్యూటీ ఇప్పుడు కేవలం సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది. ఎప్పుడూ తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింత తెగ సందడి చేస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా? మరి మీరు చూసెయ్యండి.

Samatha J
|

Updated on: Jan 18, 2026 | 3:14 PM

Share
అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉప్పెన మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ , బేబమ్మగా టాలీవుడ్ అభిమానుల మనసు దోచేసింది. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ ఇండస్ట్రీని షేక్ చేసింది.

1 / 5
తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు రావడంతో, కెరీర్ మొదట్లోనే వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోన యంగ్ బ్యూటీగా తెగ వైరల్ అయ్యింది. కానీ ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఒక్కటో రెండో సినిమాలు మాత్రమే సో సోగా ఆడాయి.

2 / 5
దీంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కోలీవుడ్, మాలీవుడ్ చక్కెసింది. అక్కడ పలు సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక రీసెంట్‌గా ఈ బ్యూటీ మనమే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది.

3 / 5
ఇక సినిమాలు లేకపోయినప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ,తన అభిమానుల మనసు దోచేస్తోంది. ఎప్పటికప్పుడు తన క్యూట్, బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

4 / 5
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ చుఢీదార్‌లో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

5 / 5