Shree Naval Kishori: ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె.. నిలువు నామాలు, కీర్తనలతో కట్టిపడేస్తున్న చిన్నది

టిక్ టాక్ ఏ ముహూర్తాన బ్యాన్ చేశారో గాని ఆతర్వాత ఇన్ స్టా గ్రామ్ లో ఈ రచ్చ ఎక్కువైపోయింది. ఇన్ స్టా రీల్స్ తో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. కొంతమంది తమ అందాలతో కుర్రకారుకు వలలు వేస్తుంటే.. మరికొంతమంది తమలోని టాలెంట్ ను బయట పెడుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.

Shree Naval Kishori: ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె.. నిలువు నామాలు, కీర్తనలతో కట్టిపడేస్తున్న చిన్నది
Shree Naval Kishori
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 14, 2024 | 6:17 PM

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలంటే చాలా దారులే ఉన్నాయి. ఎంతో మంది పిచ్చి పిచ్చి వేషాలు.. చిల్లర చేష్టలతో సోషల్ మీడియాలో వీడియోలు చేసి పాపులర్ అవుతున్నారు. టిక్ టాక్ ఏ ముహూర్తాన బ్యాన్ చేశారో గాని ఆతర్వాత ఇన్ స్టా గ్రామ్ లో ఈ రచ్చ ఎక్కువైపోయింది. ఇన్ స్టా రీల్స్ తో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. కొంతమంది తమ అందాలతో కుర్రకారుకు వలలు వేస్తుంటే.. మరికొంతమంది తమలోని టాలెంట్ ను బయట పెడుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఈ రీల్స్, సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇక వారానికి ఒకరు ఇన్ స్టాలో ట్రెండ్ అవుతున్నారు. ట్రెండింగ్ అంటూ చాలా మంది రకరకాల వీడియోలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఓ అమ్మాయి మాత్రం ఎక్కువగా ఇన్ స్టాలో పాపులర్ అవుతుంది. ఆమె పేరు శ్రీనవల్ కిషోరీ. ఈ చిన్నదాని వీడియోలు ఎక్కడ చూసిన వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మాస్ రా మావ..!! మోహన్ బాబు ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీతో నటించారని తెలుసా..?

అందాలు ఆరబోయకుండా .. వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ను పెంచుకుంది ఈ కుర్రాది.  అవునా..? నిజమా.? అని షాక్ అవుతారేమో అవును. శరీర ప్రదర్శనతో కాకుండా శ్లోకాలు పాడుతూ.. ఆకట్టుకునే హావభావాలు ప్రదర్శిస్తూ అభిమానులను సొంతం చేసుకుంది శ్రీనవల్ కిషోరీ. చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ వీడియోలు చేస్తుంది ఆమె. అరకొర డ్రస్సులు వేసుకొని , అందాలు ఆరబోస్తూ.. పిచ్చి పిచ్చి సాంగ్స్, వీడియోలు చేయకుండా శ్రీనవల్ కిషోరీ ఫేమస్ అయ్యింది.

ఇది కూడా చదవండి : ఏంటి భయ్యా ఈ అమ్మడు.. మరీ ఇంత బాగుంది..! మహేష్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే

నిలువు నామాలు, కీర్తనలతో.. రీల్స్, వీడియోస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇన్ స్టాలో ఎంతమంది హాట్ బ్యూటీస్ ఉన్నా కూడా కుర్రాళ్ళు ఈ అమ్మడిని తమ క్రష్ గా చెప్తున్నారు. క్యూట్ ఎక్స్ ప్రషన్స్ తో అభిమానులను సొంతం చేసుకుంటుంది. తన మేకప్ , తన డ్రస్సింగ్ తో శ్రీనవల్ యూత్ ను అట్రాక్ట్ చేస్తుంది. సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ అమ్మడు ఇప్పుడు ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. చాలా మంది ఈమె వీడియోలు చూసి ఆమె గురించి సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈమె రూపం మాత్రమే కాదు రీల్స్ చేసే డివోషనల్ సాంగ్స్ కు ఎక్కువగా యూత్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇన్‌స్టాలో తనను 26 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఆమె పేరు మీద 100కు పైగా ఫ్యాన్ పేజ్ లు ఉన్నాయి..

ఇది కూడా చదవండి : ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..