KS. Ravikumr : డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కూతుర్ని చూశారా..? హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా ఉందిగా..!

ఈ స్టార్ డైరెక్టర్ ఎక్కువగా తమిళ్ లో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ ఆయన సినిమాలు చేశాడు.1998లో రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ, చిరంజీవి హీరోగా తమిళ సినిమాకు రీమేక్ చేసిన స్నేహం కోసం, కమల్ హీరోగా తెనాలి, నాగార్జున హీరోగా బావ నచ్చాడు, రాజశేఖర్ హీరోగా విలన్ లాంటి సినిమాలు తీసి తన ప్రతిభను చాటుకున్నారు.

KS. Ravikumr : డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కూతుర్ని చూశారా..? హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా ఉందిగా..!
Ks Ravikumar
Follow us

|

Updated on: Jun 26, 2024 | 8:16 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కే.ఎస్ రవికుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ స్టార్ డైరెక్టర్ ఎక్కువగా తమిళ్ లో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ ఆయన సినిమాలు చేశాడు.1998లో రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ, చిరంజీవి హీరోగా తమిళ సినిమాకు రీమేక్ చేసిన స్నేహం కోసం, కమల్ హీరోగా తెనాలి, నాగార్జున హీరోగా బావ నచ్చాడు, రాజశేఖర్ హీరోగా విలన్ లాంటి సినిమాలు తీసి తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగులో మంచి విజయం సాధించిన భద్ర సినిమాను తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేశాడు. 2008 లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన దశావతారం ఒక భారీ బడ్జెట్ సినిమాకు రవి కుమార్ దర్శకత్వం వహించాడు.

కే.ఎస్ రవికుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే ఆయన బాలకృష్ణతో రెండు సినిమాలు చేశారు. జై సింహ, రూలర్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించిన స్నేహం కోసం సినిమాకు కూడా ఈయనే దర్శకత్వం వహించారు. ఇక పోతే ఈయన ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కె.ఎస్.రవికుమార్‌కు మొత్తం ముగ్గురు కుమార్తెలు.

అందులో చిన్న కుమార్తె జస్వంతి మాత్రం తెగ పాపులారిటీ సొంతం చేసుకుంది. హీరోయిన్ లుక్ లో ఉండే ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిపోయింది. ఈ అమ్మడు ఫోటోలు చూసి నెటీజన్లు షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.ఈ చిన్నదాని క్రేజీ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. కొంటె కామెంట్స్ తో ఈ బ్యూటీ ఫోటోలకు క్రేజ్ పెంచేసింది. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

జస్వంతి రవి కుమార్ ఇన్ స్టా..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వారి సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరుగే ఛాన్స్..
వారి సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరుగే ఛాన్స్..
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!