గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అవ్వడం అనేది అరుదైన విషయం. అందుకే అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ సైతం ఇప్పుడు హాట్ షో వైపు అడుగులు వేస్తున్నారు. ఎక్కడో సాయి పల్లవి లాంటి ఒకరిద్దరికి మాత్రమే స్కిన్ షో చేయకపోయినా నడుస్తుంది. ఈ క్రమంలోనే పెళ్లైన హీరోయిన్లు కూడా ఛాన్సుల కోసం రెచ్చిపోక తప్పట్లేదు.