ఆయనకు పద్మ విభూషణ్ వచ్చినపుడు కూడా ఇలాగే మీడియా ముందుకొచ్చి ఇండస్ట్రీ అంతా కలిసి చిరుకు సన్మానం చేస్తాం.. అభినందన సభ పెడతాం అన్నారు. కానీ అది మాటల వరకే పరిమితమైపోయింది. అభినందన సభ మాటని ఇండస్ట్రీ పెద్దలు గాలికి వదిలేసినా.. అదే పెద్దలను పిలిచి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చి నాన్నకు బహుమతి ఇచ్చారు రామ్ చరణ్.