AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్.. కట్ చేస్తే.. టాప్ హీరోలతోనే ఛాన్సులు.. ఈ బ్యూటీ ఎవరంటే..

సినీరంగంలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాక బ్రేక్ అందుకోని తారలు చాలా మంది ఉన్నారు. అయితే ఓ హీరోయిన్ మత్రం ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమెకు స్టార్ హీరోల సరసనే ఛాన్స్ వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Actress: ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్.. కట్ చేస్తే.. టాప్ హీరోలతోనే ఛాన్సులు.. ఈ బ్యూటీ ఎవరంటే..
Nikita Datta
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2025 | 2:06 PM

Share

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. తొలి చిత్రానికే స్టార్ డమ్ అందుకుని.. అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. బుల్లితెర నుంచి ఓటీటీలోకి.. అక్కడి నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ సెటిల్ అయ్యింది. ఇప్పుడు స్టార్ హీరోలతోనే అవకాశాలు అందుకుంటూ తమంచి స్టార్ డమ్ క్రియేట్ చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. తనే నికితా దత్తా. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మారుమోగుతున్న పేరు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన కబీర్ సింగ్ సినిమాలో కీలకపాత్రలో నటించింది . ఈ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. తొలి చిత్రంతోనే ఇంటర్నెట్ లో సెన్సేషన్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

ఆమె ఫస్ట్ సినిమా లేకర్ హమ్ దీవానా దిల్.. ఈ సినిమాతోనే హిందీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ జోడిగా గోల్డ్ చిత్రంలో నటించింది. లస్ట్ స్టోరీస్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. హిందీలో డ్రీమ్ గర్ల్(2015), ఏక్ దుజే కే వాస్తే(2016), హాసిల్(2017) వంటి చిత్రాలు, షోలతో తనదైన ముద్ర వేసింది. ఇక కబీర్ సింగ్ సినిమాతో నేషనల్ క్రష్ గా మారింది.

ఇటీవలే జెవెల్ థీప్ సినిమాలో నటించింది. అలాగే ఘరత్ గణపతి అనే సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డ్ గెలుచుకుంది. ప్రస్తుతం సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్.

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..

View this post on Instagram

A post shared by Nikita Dutta (@nikifying)

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

Follow Us
వాటి చూస్తేనే ఉలిక్కిపడుతున్న యూనివర్సిటీ విద్యార్థులు!
వాటి చూస్తేనే ఉలిక్కిపడుతున్న యూనివర్సిటీ విద్యార్థులు!
హీరోయిన్‌తో రొమాన్స్ సీన్స్ లేకపోయేసరికి ఆ హీరోకు డౌట్ వచ్చింది..
హీరోయిన్‌తో రొమాన్స్ సీన్స్ లేకపోయేసరికి ఆ హీరోకు డౌట్ వచ్చింది..
ఐదు భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న లేడీ సూపర్ స్టార్
ఐదు భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న లేడీ సూపర్ స్టార్
నీ ముఖానికి బంగారు గొలుసు వేసుకునేంత సీన్‌ ఉందా..!
నీ ముఖానికి బంగారు గొలుసు వేసుకునేంత సీన్‌ ఉందా..!
‘మావిగన్’.. రాజధానికి వైఎస్ జగన్ ప్లాన్‌ బీ ప్రతిపాదన..
‘మావిగన్’.. రాజధానికి వైఎస్ జగన్ ప్లాన్‌ బీ ప్రతిపాదన..
ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకుని పని చేస్తే అంత డేంజరా..?
ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకుని పని చేస్తే అంత డేంజరా..?
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. హెల్మెట్ లేకంటే ఆ గ్రామల్లోకి నోఎంట్రీ
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. హెల్మెట్ లేకంటే ఆ గ్రామల్లోకి నోఎంట్రీ
ఆ స్టార్ డైరెక్టర్ వడ్డీలే నెలకు రూ. 50 లక్షలు కట్టేవాడు..
ఆ స్టార్ డైరెక్టర్ వడ్డీలే నెలకు రూ. 50 లక్షలు కట్టేవాడు..
సిమ్యులేషన్ ఆధారిత వైద్య విద్యకు సరికొత్త గ్లోబల్ ప్రమాణం
సిమ్యులేషన్ ఆధారిత వైద్య విద్యకు సరికొత్త గ్లోబల్ ప్రమాణం
గుజరాత్ బ్యాటర్ బ్యాట్ ని స్కేలుతో కొలిచిన అంపైర్.. ఏమైందంటే ?
గుజరాత్ బ్యాటర్ బ్యాట్ ని స్కేలుతో కొలిచిన అంపైర్.. ఏమైందంటే ?