AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ ముఖానికి బంగారు గొలుసు వేసుకునేంత సీన్‌ ఉందా..! అంటూ దారుణంగా అవమానించారు

రషికా శెట్టి.. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్ గ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. తన ప్రతిభ, పట్టుదల, కష్టపడే స్వభావంతో ఆమె ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రషికా శెట్టికి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది.

Rajeev Rayala
|

Updated on: Apr 01, 2026 | 1:42 PM

Share
రషికా శెట్టి.. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్ గ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. తన ప్రతిభ, పట్టుదల, కష్టపడే స్వభావంతో ఆమె ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

1 / 5
రషికా శెట్టికి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. స్క్రీన్‌పై కనిపించాలని ఉన్న కోరిక ఆమెను మోడలింగ్, టెలివిజన్ రంగాల వైపు తీసుకెళ్లింది. ప్రారంభ దశలో చిన్న పాత్రలు, ప్రకటనలు, టీవీ సీరియల్స్ ద్వారా అనుభవాన్ని సంపాదించింది. ఈ అనుభవమే ఆమెకు సినిమాల్లో అవకాశాల దారిని తెరిచింది.

2 / 5
రషికా శెట్టి నటించిన ముఖ్య చిత్రాల్లో ఒకటి మంద కథలు. ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమె నటనలో సహజత్వం, భావ వ్యక్తీకరణ ఆమెకు మంచి పేరు తెచ్చాయి. అలాగే, ఆమె టెలివిజన్ రంగంలో కూడా చురుకుగా పాల్గొంది.

3 / 5
ముఖ్యంగా బిగ్ బాస్ కన్నడ సీజన్ 12లో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఈ రియాలిటీ షో ద్వారా ఆమె వ్యక్తిత్వం, నిజాయితీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రషికా శెట్టికి విజయం సులభంగా రాలేదు. కెరీర్ ప్రారంభంలో అనేక నిరాకరణలు ఎదుర్కొంది. ఆర్థిక ఇబ్బందులు, అవకాశాల కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు. తన లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేసింది.

4 / 5
తాజాగా ఆమె మాట్లాడుతూ కెరీర్ బిగినింగ్ లో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అని తెలిపింది. ఒకసారైతే.. నీ ముఖానికి నిజమైన బంగారు గొలుసు వేసుకునేంత సీన్‌ ఉందా? అని ముఖం మీదే అన్నారు. చాలా బాధపడ్డాను అని తెలిపింది.

5 / 5
Follow Us