Kichcha Sudeepa : ‘కోటికొక్కడు’గా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

Kichcha Sudeepa : 'కోటికొక్కడు'గా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
K 3
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 21, 2021 | 8:32 PM

Kichcha Sudeepa : తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సుదీప్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను పలకరించబోతోన్నారు. శివ కార్తీక్ దర్శకత్వంలో సుదీప్ కే3 కోటికొక్కడు అనే సినిమాను చేశారు. కన్నడలో కే 3 చిత్రం విడుదలైంది. కన్నడ పరిశ్రమ ట్రేడ్ లెక్కల ప్రకారం రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని నవంబర్ 12న‌ తెలుగులో విడుద‌ల‌చేయ‌నున్నారు.

ఈ క్రమంలోనే కే3 కోటికొక్కడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. విదేశాల్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం, మీడియా అంతా కూడా ఘోస్ట్ గురించి ప్రస్థావించడం, ఆ బాంబ్ బ్లాస్ట్‌లో దాదాపు 40 మంది క్రిమినల్స్ చనిపోతారు. ఇక ఇంటర్ పోల్ అధికారి అప్తబ్ శివ్ధసాని ఘోస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాని శపథం చేస్తాడు. ఇక సుదీప్ ఎంట్రీ కచ్చితంగా విజిల్స్ పడేలా ఉంది. మడోన్నా సెబాస్టియన్ సుదీప్ జోడికి అందరూ ఫిదా అవుతారని అర్ధమవుతుంది. ఈ ట్రైలర్‌లో శ్రద్దా దాస్, రవి శంకర్, నవాబ్ షా తదితరులు కనిపించారు. ఈ ట్రైలర్ మొత్తంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా యాక్షన్ మూవీ లవర్స్‌ను కచ్చితంగా అలరిస్తుందని తెలుస్తోంది. కే3 కోటికొక్కడు తెలుగు ట్రైల‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక గుడ్ సినిమా గ్రూప్ సంస్థ కే3 కోటికొక్కడు చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aamna Sharif: ఆమ్నా షరీఫ్ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. ఎలాంటి వారైనా ఆహా అని తీరాల్సిందే..

Samantha: కూకట్‌పల్లి కోర్టులో సమంత పిటిషన్… ‘బాధలో ఉంటే గద్దల్లా పొడుస్తున్నారు’.. మనసున ఎంతో ఆవేదన

Nayanthara: చెట్టును వివాహం చేసుకోనున్న నయనతార.. ఇన్ని రోజులు పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం అదేనా.?

ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!