AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలివేషన్‌ బ్రహ్మ..టాలీవుడ్‌ ఆగమనం

గత ఏడాది విడుదలైన కన్నడ చిత్రం ‘కెజిఎఫ్’ చిత్రం సంచలనం విజయం సాధించింది.  విడుదలైన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ బోనాంజా సృష్టించింది. ఒక కన్నడ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ రావడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా హీరోని ఎలివేట్ చేసే విషయంలో ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్..సౌత్ దర్శక ధీరులు రౌజమౌళి, శంకర్‌తో పోటీ పడ్డాడంటే అతిశయోక్తి కాదు. దీంతో అన్ని పరిశ్రమల్లోని నిర్మాతలు ప్రశాంతి నీల్‌ డైరెక్షన్లో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు.  వారిలో […]

ఎలివేషన్‌ బ్రహ్మ..టాలీవుడ్‌ ఆగమనం
Ram Naramaneni
|

Updated on: Jun 04, 2019 | 3:37 PM

Share

గత ఏడాది విడుదలైన కన్నడ చిత్రం ‘కెజిఎఫ్’ చిత్రం సంచలనం విజయం సాధించింది.  విడుదలైన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ బోనాంజా సృష్టించింది. ఒక కన్నడ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ రావడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా హీరోని ఎలివేట్ చేసే విషయంలో ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్..సౌత్ దర్శక ధీరులు రౌజమౌళి, శంకర్‌తో పోటీ పడ్డాడంటే అతిశయోక్తి కాదు. దీంతో అన్ని పరిశ్రమల్లోని నిర్మాతలు ప్రశాంతి నీల్‌ డైరెక్షన్లో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు.  వారిలో తెలుగు నిర్మాతలు కూడా ఉన్నారు.  వారే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు.  వీరు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమాని సైన్ చేయించినట్టు సమాచారం అందుతోంది.  అయితే ఆ సినిమా ఏ హీరోతో ఉంటుంది, ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉండబోతుంది అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.  ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ఛాఫ్టర్ 2 తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. బహుశా అది పూర్తయ్యాక తెలుగు ప్రాజెక్ట్ మొదలుకావచ్చు.

Follow Us
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కన్య రాశి వారికి ఇలా..
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!
మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.!