AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌కు సమంతా ‘ఓ బేబీ’..!

స్టార్ హీరోయిన్ సమంతా ప్రధాన పాత్రలో లేడి డైరెక్టర్ నందినిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘ఓ బేబీ’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 5న విడుదల కానుంది. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’‌కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయాలని నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఆయన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో చర్చలు […]

బాలీవుడ్‌కు సమంతా 'ఓ బేబీ'..!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 04, 2019 | 3:15 PM

Share

స్టార్ హీరోయిన్ సమంతా ప్రధాన పాత్రలో లేడి డైరెక్టర్ నందినిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘ఓ బేబీ’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 5న విడుదల కానుంది. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’‌కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయాలని నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఆయన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. ఇంకా దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర యూనిట్. మరోవైపు ఈ సినిమాలో సమంతాతో పాటు నాగ శౌర్య,లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

Follow Us
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. జాగ్రత్త ఆ వ్యాధికి సంకేతం
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. జాగ్రత్త ఆ వ్యాధికి సంకేతం
ఐటీఆర్‌లో చేసే ఈ చిన్న పొరపాటుకు భారీ షాక్.. 200 శాతం జరిమానా!
ఐటీఆర్‌లో చేసే ఈ చిన్న పొరపాటుకు భారీ షాక్.. 200 శాతం జరిమానా!
ఉగాది పచ్చడి ఎందుకు తప్పనిసరిగా తినాలి? ఎన్ని రోజులు తినొచ్చంటే
ఉగాది పచ్చడి ఎందుకు తప్పనిసరిగా తినాలి? ఎన్ని రోజులు తినొచ్చంటే
ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? మంచి మాంసాన్ని ఇలా ఈజీగా..
ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? మంచి మాంసాన్ని ఇలా ఈజీగా..
మిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!
మిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!
నేరుగా వెళ్లి బ్యాగ్ పక్కన నిల్చుకున్న డాగ్.. ఓపెన్ చేసి చూడగా
నేరుగా వెళ్లి బ్యాగ్ పక్కన నిల్చుకున్న డాగ్.. ఓపెన్ చేసి చూడగా
కేవలం రూ.50 వేల పెట్టుబడి.. నెలకు రూ.7.50 లక్షల లాభం..
కేవలం రూ.50 వేల పెట్టుబడి.. నెలకు రూ.7.50 లక్షల లాభం..
వరంగల్ జిల్లాను టార్గెట్ చేసి వణికిస్తున్న ఆకతాయిలు..!
వరంగల్ జిల్లాను టార్గెట్ చేసి వణికిస్తున్న ఆకతాయిలు..!
పక్కకెళ్లి సిగరెట్ తాగుతుంటే పొగ చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే..?
పక్కకెళ్లి సిగరెట్ తాగుతుంటే పొగ చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే..?
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే..
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ స్టాండ్ ఇదే..