AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీనివాసుడితో మహానటి..!

యంగ్ హీరో నితిన్ వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ‘భీష్మ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడట నితిన్. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లు వినికిడి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి […]

శ్రీనివాసుడితో మహానటి..!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 04, 2019 | 12:08 PM

Share

యంగ్ హీరో నితిన్ వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ‘భీష్మ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడట నితిన్. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లు వినికిడి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర యూనిట్.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి