బాబోయ్..! ఎన్టీఆర్‌ కారా..?

కార్తికేయ హీరోగా తాజాగా చేసిన సినిమా ‘హిప్పీ’. ఈ సినిమా 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించిన ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి.. ప్రమోషన్స్‌లో తానూ భాగమయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అని అన్నారు. ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తి.. నన్ను ఒకసారి భయానికి గురిచేశాడని అన్నారు. ఒకసారి నన్ను తన కారులో ఎక్కించుకుని, 110 […]

బాబోయ్..! ఎన్టీఆర్‌ కారా..?
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2019 | 4:09 PM

కార్తికేయ హీరోగా తాజాగా చేసిన సినిమా ‘హిప్పీ’. ఈ సినిమా 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించిన ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి.. ప్రమోషన్స్‌లో తానూ భాగమయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అని అన్నారు. ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తి.. నన్ను ఒకసారి భయానికి గురిచేశాడని అన్నారు. ఒకసారి నన్ను తన కారులో ఎక్కించుకుని, 110 కిలోమీటర్ల స్పీడ్‌తో తను కళ్లు మూసుకుని డ్రైవ్ చేస్తుంటే.. నాకు ఒళ్లంతా చెమటలు పట్టాయని, చాలా భయపడిపోయానని చెప్పారు. కారు దిగుతూ.. ఇక జన్మలో నీ కారెక్కనని చెప్పినట్టు జేడీ తెలిపారు.

Latest Articles
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..