Keerthy Suresh:పెట్టిపుట్టావ్ బ్రో..! ఆ హీరోతో కీర్తిసురేష్ లిప్ లాక్‌.. సినిమాకు అదే హైలైట్

తెలుగులో నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ చిన్నది ఆతర్వాత తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమా కీర్తి రేంజ్ ను అమాంతం పెంచేసింది. అలనాటి మహానటి సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది కీర్తిసురేష్.

Keerthy Suresh:పెట్టిపుట్టావ్ బ్రో..! ఆ హీరోతో కీర్తిసురేష్ లిప్ లాక్‌.. సినిమాకు అదే హైలైట్
Keertysuresh
Follow us
Rajeev Rayala

|

Updated on: May 21, 2024 | 10:45 AM

టాలీవుడ్ లో కీర్తిసురేష్ కు మంచి క్రేజ్ ఉంది. ఆమె తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కీర్తికి మనదగ్గర మంచి క్రేజ్ ఉంది. తెలుగులో నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ చిన్నది ఆతర్వాత తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమా కీర్తి రేంజ్ ను అమాంతం పెంచేసింది. అలనాటి మహానటి సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది కీర్తిసురేష్. ఆతర్వాత ఈ చిన్నది యంగ్ హీరోలతో జోడీ కట్టింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇదిలా ఉంటే ఈ మధ్య కీర్తిసురేష్ గ్లామరస్ పాత్రల్లో మెరుస్తూ అభిమానులకు షాక్ ఇస్తుంది. మొన్నామధ్య వచ్చిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కాస్త గ్లామర్ గా కనిపించి కవ్వించింది కీర్తి. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు తన అందచందాలతో కనువిందు చేస్తుంది. కాగా తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న కీర్తిసురేష్ ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులేస్తోంది. ఇప్పటికే అక్కడ వరుణ్ ధావన్ తో కలిసిబేబీజాన్‌ అనే సినిమా చేస్తుంది.  ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నారు.

ఇక బాలీవుడ్ సినిమాల్లోలిప్ లాక్ అనేది చాలా కామన్ అన్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు బేబి జాన్ సినిమాలోనూ లిప్ లాక్ సన్నివేశం ఉందట. ఈ మేరకు దర్శకుడు కీర్తిసురేష్ కు సన్నివేశాన్ని ఆ సన్నివేశంలో లిప్ లాక్ ప్రాధాన్యతను వివరించాడట. అయితే సినిమా కథను వివరించే ముందే.. దర్శక నిర్మాతలు కీర్తికి కండీషన్ పెట్టారట. లిప్ లాక్ కంపల్సరీ అని చెప్పారట. దాంతో బాలీవుడ్ లో రాణించాలంటే తప్పదు అని భావించిన కీర్తిసురేష్ ఆ కండీషన్ కు ఓకే చెప్పిందట. ఇన్ని రోజులు పరిమితులు దాటని పాత్రల్లో మెప్పిన కీర్తి ఇప్పుడు గ్లామర్ రోల్స్ తో పాటు లిప్ లాక్స్ తోనూ అభిమానులకు కిక్ ఇస్తుందని తెలుస్తోంది. దాంతో కీర్తిఫ్యాన్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ ను పెట్టిపుట్టావ్ బ్రో అని అంటున్నారు.  మరి ఈ సినిమా కీర్తి బాలీవుడ్ కెరీర్ కు ఎంత హెల్ప్ అవుతుందో చూడాలి. అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాలో ఓ రోబోట్ కు కీర్తి వాయిస్ ఇచ్చింది. ఇటీవలే ఆ రోబో ను పరిచయం చేశారు మేకర్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి… 

పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?