Kangana Ranaut: నేను అసలైన చంద్రముఖిని అంటున్న కంగనా.. బాలీవుడ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పి.వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన విషయం తెలిసిందే. రజినికాంత్ నటించిన ఏకైక హారర్ మూవీ ఇదే. ఈ సినిమాలో జోతిక చంద్రముఖిగా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో చంద్రముఖిగా జోతిక నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె నటన చూస్తే నిజంగానే వణుకు పుడుతుంది. అంతలా మెప్పించింది జోతిక. ఇక ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ఈ సినిమాకు కూడా పి వాసునే దర్శకత్వం వహిస్తున్నారు.

17 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమా ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ అయినా కూడా భయం వేస్తుంది. అంతలా భయపెట్టింది ఈ సినిమా. పి.వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన విషయం తెలిసిందే. రజినికాంత్ నటించిన ఏకైక హారర్ మూవీ ఇదే. ఈ సినిమాలో జోతిక చంద్రముఖిగా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో చంద్రముఖిగా జోతిక నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె నటన చూస్తే నిజంగానే వణుకు పుడుతుంది. అంతలా మెప్పించింది జోతిక. ఇక ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ఈ సినిమాకు కూడా పి వాసునే దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అంతగా అట్రాక్ట్ చేయలేకపోయిందనే చెప్పాలి. ట్రైలర్ లో కొత్తదనం లేకపోవడంతో ఆంతగా ఆసక్తిగా అనిపించలేదు. చంద్రముఖి 2 లో కనగానా రనౌత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ట్రైలర్ లో ఆసక్తిగా అనిపించింది ఏదైనా ఉంది అంటే అది కంగనానే..
చంద్రముఖి పాత్రలో కంగనా చాలా అందంగా కనిపించింది. మరి దెయ్యంగా ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా కంగనా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జోతికా కాదు నేనే అసలైన చంద్రముఖిని అంటుంది కంగనా.
View this post on Instagram
చంద్రముఖి 2 మూవీ ప్రమోషన్స్ నేపథ్యంలో చెన్నైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కంగనా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే నేను మూడు తమిళ్ సినిమాల్లో నటించాను. గతంలో వచ్చిన చంద్రముఖి సినిమా చూశాను.
View this post on Instagram
అందులో జోతిక పాత్ర చాలా నచ్చింది. అయితే ఆమెతో నన్ను పోల్చకండి. ఆమె అద్భుతంగా నటించింది. నేను నటించే పాత్ర అసలైన చంద్రముఖి అంటూ కామెంట్స్ చేసింది కంగనా.చంద్రముఖి లాంటి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది అని తెలిపింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
