AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: చిట్టి డ్రెస్‏లో జాన్వీ చిరునవ్వుల ఫోజులు.. డ్రెస్ ధర తెలిస్తే షాకే..

తొలి సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతుంది.

Janhvi Kapoor: చిట్టి డ్రెస్‏లో జాన్వీ చిరునవ్వుల ఫోజులు.. డ్రెస్ ధర తెలిస్తే షాకే..
Janhvi Kapoor
Rajitha Chanti
|

Updated on: Sep 22, 2023 | 10:41 PM

Share

బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ధడక్ అంటూ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ.. నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తొలి సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టంట రచ్చ చేస్తుంటుంది. తాజాగా బ్లూకలర్ మిని డ్రెస్‏లో ఫోటో షూట్ చేసింది జాన్వీ. డేవిడ్ కోమా బ్రాండ్ కు చెందిన వైబ్రెండ్ బ్లూ బాడీకాన్ డ్రెస్ ధరించింది. ఈ డ్రెస్ హాల్టర్ నెక్ లైన్ పై సున్నితమైన క్రిస్టల్ స్టార్ ఫిష్ అప్లిక్ డిజైన్ మరింత అందగా కనిపిస్తోంది. అయితే ఈ మిని డ్రెస్ ధర తెలిసి షాకవుతున్నారు. ఎందుకంటే ఈ చిట్టి డ్రెస్ ధర రూ.80 వేలు.

ఎప్పటికప్పుడు మారుతున్న ఈ ఫ్యాషన్ ప్రపంచంలో జాన్వీ ముందుంటుంది. సంప్రదాయ చీరకట్టు నుంచి ట్రెండీ ఫ్యాషన్ లుక్ వరకు అన్నింటిలోనూ మంత్రముగ్దులను చేస్తోంది. ఇంతకుముందు, స్టేట్‌మెంట్ మేకింగ్ స్టైల్‌లో ఆమె ఫ్లెయిర్ అందమైన ఎలక్ట్రిక్ బ్లూ లెహెంగాతో మెరిసింది జాన్వీ.

అలాగే చీరకట్టులోనూ అందమే అసూయ పడేంత అందంగా కనిపిస్తోంది జాన్వీ. ఈ ముద్దుగుమ్మ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ