Venu Sriram: అల్లు అర్జున్ కథతో ఆ యంగ్ హీరోతో వేణు శ్రీరామ్ సినిమా చేస్తున్నాడా..?

ఆ తర్వాత నాని తో కలిసి మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమా చేశాడు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత ఎవడో ఒకడు అనే సినిమా చేశాడు ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ సినిమా కంటే ముందు వేణు శ్రీరామ్ ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Venu Sriram: అల్లు అర్జున్ కథతో ఆ యంగ్ హీరోతో వేణు శ్రీరామ్ సినిమా చేస్తున్నాడా..?
Venu Sriram
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 24, 2023 | 9:01 AM

వేణు శ్రీరామ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. 2011లో వచ్చిన ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఈ భామ. ఆ తర్వాత నాని తో కలిసి మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమా చేశాడు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత ఎవడో ఒకడు అనే సినిమా చేశాడు ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ సినిమా కంటే ముందు వేణు శ్రీరామ్ ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. ఈ లోగా పవన్ కళ్యాణ్ నుంచి కాల్ రావడంతో ఐకాన్ సినిమాను పక్క పెట్టేశారు. వకీల్ సాబ్ సినిమా తర్వాత ఐకాన్ సినిమా ఉంటుందని అందరు అనుకున్నారు కానీ ఐకాన్ పట్టాలెక్కలేదు.

అయితే ఈలోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాను పాటలెక్కించాడు బన్నీ.. పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీ అవ్వడంతో చాలా టైం పట్టింది. ఆ వెంటనే ఐకాన్ సినిమా ఉందనుకుంటే ఇప్పుడు పుష్ప 2 చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

దాంతో వేణు శ్రీరామ్ ఐకాన్ స్టోరీని ఓ యంగ్ హీరోతో తెరకెక్కించాలని చూస్తున్నారట. నితిన్ తో వేణు సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుములు దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వెంటనే ఈ సినిమా చేస్తున్నడని తెలుస్తోంది. మరి ఈ సినిమాకు ఐకాన్ అనే టైటిల్ ఉంచుతారా.. లేక మార్చుతారా అన్నది తెలియాల్సి ఉంది.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ