Shobana: ఆ హీరో వల్లే శోభన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారా.?

విక్రమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ నటి. నాగార్జున నటించిన తొలి సినిమా ఇది ఈ సినిమాతోనే శోభన పరిచయం అయ్యింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు,  గేమ్ లాంటి సినిమాలు చేసింది. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది శోభన.

Shobana: ఆ హీరో వల్లే శోభన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారా.?
Shobhana
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 16, 2024 | 2:08 PM

స్టార్ హీరోయిన్స్ గా ఒకప్పుడు నటించిన అందాల సినీ తారల్లో శోభన ఒకరు. అందం అభినయం కలబోసినా ఈ స్టార్ హీరోయిన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది శోభన. విక్రమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ నటి. నాగార్జున నటించిన తొలి సినిమా ఇది ఈ సినిమాతోనే శోభన పరిచయం అయ్యింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు,  గేమ్ లాంటి సినిమాలు చేసింది. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది శోభన. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి అవార్డు అందుకుంది.

శోభాన కేవలం హీరోయిన్ మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా.. క్లాసిక్ డాన్సర్ ఆమె.. నేషనల్ వైడ్ గా శోభన ఎన్నో పర్ఫామెన్స్ లు చేసింది. కానీ శోభన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. అయితే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి ఓ హీరో కారణం అని టాక్ వినిపిస్తుంది. ఓ హీరో చేసిన మోసం వల్లే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని టాక్ వినిపిస్తుంది.

అప్పట్లో స్టార్ హీరోలందరూ శోభనను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపేవారు. శోభన ఆరు భాషల్లో 230కి పైగా సినిమాల్లో శోభన నటించింది. అయితే ఈ బ్యూటీకి ప్రస్తుతం 54 ఏళ్లు. కాగా ఇప్పటివరకు శోభన పెళ్లి చేసుకోలేదు. అయితే శోభన అప్పట్లో ఓ హీరోను ఇష్టపడిందట.. చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడిందట. అయితే ఇదే విషయాన్నీ శోభన ఆ హీరోకు చెప్తే ఆయన నో చెప్పాడట. దాంతో ఆమెకు పెళ్లి, ప్రేమ పై ఆసక్తి పోయిందట..దాంతో పెళ్లి లేకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తుందట. మరి ఈ వార్తలో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తుంది.కాగా ప్రస్తుతం అడపదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు శోభన.

Sieh dir diesen Beitrag auf Instagram an

Ein Beitrag geteilt von Shobana Chandrakumar (@shobana_danseuse)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
ఫ్యాషన్ షోలో మోడల్ గా డైరెక్టర్ సుకుమార్ కూతురు..
ఫ్యాషన్ షోలో మోడల్ గా డైరెక్టర్ సుకుమార్ కూతురు..
ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు.. రికార్డులు బ్రేక్ చేసిన జోడీ
ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు.. రికార్డులు బ్రేక్ చేసిన జోడీ
లేటు వయసులో పెళ్లి.. లేటెస్ట్ ట్రెండా..? లాభమెంత..? నష్టమెంత?
లేటు వయసులో పెళ్లి.. లేటెస్ట్ ట్రెండా..? లాభమెంత..? నష్టమెంత?
ఇల్లంతా ఆహ్లాదకరమైన సువాసన కోసం నీటిలో వీటిని కలిపి శుభ్రం చేయండి
ఇల్లంతా ఆహ్లాదకరమైన సువాసన కోసం నీటిలో వీటిని కలిపి శుభ్రం చేయండి
100 మీటర్ల సిక్స్.. హ్యాట్రిక్ బౌలర్‌కు చుక్కలు చూపించిన రోహిత్
100 మీటర్ల సిక్స్.. హ్యాట్రిక్ బౌలర్‌కు చుక్కలు చూపించిన రోహిత్