Adipurush Movie: ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్డేట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడేనా ?..

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే టీజర్ విడుదల చేయగా.. నెటిజన్స్ నుంచి విమర్శలు ఎదురయ్యాయి. వీఎఫ్ఎక్స్ మార్పు అనంతరం ఇటీవల విడుదలైన సీతమ్మ మోషన్ పోస్టర్ ఆక్టటుకుంది.

Adipurush Movie: ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్డేట్..  ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడేనా ?..
Adipurush Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: May 02, 2023 | 11:12 AM

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు లవర్ బాయ్ గా.. మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన ప్రభాస్ తొలిసారి చేయబోతున్న పౌరాణిక చిత్రం కావడంతో ఈ సినిమా కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. కృతి సనన్ సీత పాత్రలో.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే టీజర్ విడుదల చేయగా.. నెటిజన్స్ నుంచి విమర్శలు ఎదురయ్యాయి. వీఎఫ్ఎక్స్ మార్పు అనంతరం ఇటీవల విడుదలైన సీతమ్మ మోషన్ పోస్టర్ ఆక్టటుకుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జూన్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతుండడంతో వీలైనంత త్వరగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట మేకర్స్. అందులో భాగంగా మే 9న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే అదే రోజున తిరుపతి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని టాక్ . అతి త్వరలో ప్రమోషనల్ కార్యక్రమాలని స్టార్ట్ చేయాలని చూస్తోందట చిత్రయూనిట్. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ రాలేదు.

ఇవి కూడా చదవండి

ఇక ఇందులో రాముడి పాత్రలో కనిపించేందుకు ప్రభాస్ చాలా ఎక్కువగానే కష్టపడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా విలు విద్యలో శిక్షణ తీసుకున్నారట. ఈ సినిమాతోపాటు.. ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ నటిస్తున్న సినిమాలన్ని షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి