Shakuntalam: అంచనాలు పెంచుతున్న గుణశేఖర్ సినిమా.. అక్కడి ప్రేక్షకులను కూడా అట్రాక్ట్ చేస్తుందిగా

ప్రజెంట్ నేషనల్ లెవల్‌లో మైథలాజికల్‌, హిస్టారికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ జానర్ సినిమాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Shakuntalam: అంచనాలు పెంచుతున్న గుణశేఖర్ సినిమా.. అక్కడి ప్రేక్షకులను కూడా అట్రాక్ట్ చేస్తుందిగా
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 30, 2021 | 1:28 PM

Shakuntalam: ప్రజెంట్ నేషనల్ లెవల్‌లో మైథలాజికల్‌, హిస్టారికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ జానర్ సినిమాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో ట్రిపులార్ తరువాత కాస్త గట్టిగా బజ్‌ క్రియేట్ చేస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ విజువల్‌ వండర్‌ శాకుంతలం. శకుంతల – దుష్యంతుడి ప్రణయగాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సమంత టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీతో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. భారీ సెట్టింగ్స్‌, మైథలాజికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌… అదే స్థాయి స్టార్‌ కాస్ట్ కూడా ఉన్న ఈ సినిమా షూటింగ్‌ జస్ట్ 5 నెలలో పూర్తి చేశారు గుణ శేఖర్‌.

ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ మీద సీరియస్‌గా కాన్సెన్‌ట్రేట్ చేస్తున్నారు గుణశేఖర్‌. అందుకు సాలిడ్ రీజన్సే ఉన్నాయి. రుద్రమదేవి సినిమాతో నార్త్‌లోనూ మంచి వసూళ్లు సాధించారు గుణశేఖర్‌. రీసెంట్‌గా ఫ్యామిలీ మ్యాన్‌ 2తో సమంత కూడా నార్త్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. దీంతో శాకుంతలం మీద బాలీవుడ్ సర్కిల్స్‌లో మంచి బజ్‌ క్రియేట్ అవుతుంది. శాకుంతలం సినిమా రిలీజ్‌కు ముందు.. బాలీవుడ్‌లో గుణశేఖర్‌ పేరును మరోసారి రిమైండ్ చేసే పనిలో ఉంది టీమ్‌. అందుకే రుద్రమదేవి సినిమా హిందీ వర్షన్‌.. యూట్యూబ్‌లో 200 మిలియన్ల మార్క్‌ రీచ్‌ అవుతున్న విషయాన్ని గట్టిగా ప్రమోట్‌ చేస్తున్నారు. దీంతో బాలీవుడ్‌ ఆడియన్స్‌లో గుణశేఖర్ సినిమాలకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. గుణశేఖర్‌ మేకింగ్ స్టైల్‌, సమంత క్రేజ్‌తో శాకుంతలం సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఆ క్రేజ్‌ను నేషనల్ లెవల్‌లకు తీసుకెలితే బిజినెస్‌ పరంగా సినిమాకు ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు గుణ టీమ్‌. మరి ఈ ప్లానింగ్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

OTT Platform: ఓటీటీ వార్.. పోటీపడి మరీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ హీరోల సినిమాలు..

Bigg Boss Telugu Season 5 : ఈ సారి మరింత రసవత్తరంగా సాగనున్న బిగ్ బాస్.. టాస్కుల విషయంలో తగ్గేదే లేదంట..

Anupama Parameswaran: అందానికి అసూయ తెప్పించే అనుపమ ఫోటోలు.. బ్లాక్ డ్రెస్సులో బ్యూటీ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!